తెలంగాణ లో స్కూల్స్ కాలేజీలు JAN 30 వరకు సెలవులు ఇచ్చిన నేపథ్యం లో ఆంధ్రా లో కూడా సెలవులు పొడిగింపు పై ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది . కేసులు అమాంతం పెరుగుతున్న దృష్ట్యా పోసిటివిటీ రేట్ 13 కి పైనే ఉన్న కారణం గా ఆంధ్ర లో సెలవులు పొడిగింపు మీద పునరాలోచన చేసున్నట్లు సమాచారం . ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు ఒక నిర్ణయం తీసుకునే వీలున్నట్లు వార్తలు వస్తున్నాయి