AP News: సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే..

 AP News: సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే..


అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. 8, 9న రెండో శనివారం, ఆదివారం, 16న ఆదివారం రావడంతో మూడు రోజుల సెలవులు కలిసొచ్చాయి.

Read: గవర్నమెంట్ డిక్లేర్డ్   సంక్రాంతి సెలవులివే.

పదో తరగతి బ్లూప్రింట్‌ ప్రశ్నపత్రాల విడుదల

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల బ్లూప్రింట్లు, మాదిరి ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి విడుదల చేశారు. అన్నింటినీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ ఏడాది పదో తరగతిలో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు.

READ: BSE AP వారు విడుదల చేసిన SSC 2022 అన్ని సబ్జెక్స్, అన్ని పేపర్స్ బ్లూప్రింట్స్ మరియు మోడల్ పేపర్స్

Flash...   Regulation of Transfers Rules of AP – Amendments . GO MS 59 Dt:24.11.2020