RPS 2022 PAY FIXATION OFFICIAL NEW CFSS WEBSTIE

 

RPS 2022 PAY FIXATION OFFICIAL NEW TREASURY CFMS SITE LINK –
https://payroll.herb.apcfss.in


USER ID: DDO CFMS ID
PASSWORD: cfss@123

PRC జీతాలు జనవరి 2022లో తప్పని సరిగా   తీసుకోవాలట:

 ఉద్యోగి ఇష్టంతో పని లేకుండా బలవంతంగాDDO ల ద్వారా  ఇచ్చుటకు  యుధ్ధ ప్రాతిపదికన చర్యలు.

 అంతా ఆన్ లైనే.అన్నీ Online లోనే generate  అవతాయి. Print తీసికొని DDO సంతకం చేయటమే

 దీని కోసం ప్రత్యేకంగా 
https://payroll.herb.apcfss.in అనే portal ను  AP CFSS చే  రూపొందించబడినది

 DDO లు  userid:xxxxxxxx (cfmsid )& default pw:cfss@123  తో. మొదట login అయ్యి తర్వాత password ను మార్చుకోవాలి

 తర్వాత pay fixation  page లో ఆఫీసులోని Staff అందరి పేర్లు వస్తాయి.ఎవరి పేరైనా లేకపోతే employee id తో Add చేసుకొనవచ్చు
ను

➧ employee పేరు ఎదురుగా ఉన్న “Update” ను click చేస్తే “Basic pay change Events capture form” వచ్చును.దీనిలోRPS 2015  లో ది 1.7.2018/option date  నుండి Pay మారిన  ప్రతి సందర్భ తేదీకు (Add row ను వాడుకొంటూ)Scale of pay ,Basic pay,Reason ను Select చేసుకొంటూ ,  చివరకు ది 1.1.2022  నాటిbasic  pay ,Scale,Reason ను Select చేసుకోవాలి.

 చివరగా 1.1.2022 తర్వాత వచ్చే2022 లోని Next increment month  Select చేసుకొని Submit Button ను Press చేయాలి

➧ Option date గా Next increment date నే ఇవ్వాలి గాని AAS/ Promotion date నుఇవ్వకూడదు

➧ RPS 2015 లో Stagation  increments తీసుకొనే వారికి Scale of pay ను గాని Reason ను కానిఇంకా insert చేయలేదు

➧ Staff అందరికి పై విదమధంగా date &Reason wise Pay updation పూర్తయిన తర్వాత DDO Biometric Authentication చేయాలి.

➧ January2022 Bill ను CFMS లో  Submission  పై వివరాలుసశేషం



RPS 2022 NEWWEBSITE USER MANUAL

Flash...   NMMS Answer Key 2023 released at bse.ap.org

WATCH THIS DEMO  VIDEO TO REGISTER IN NEW PORTAL FOR PRC
FIXATION