DISTRICT BIFURCATION : West Godavari employees Option form

 అత్యవసర సమాచారం

మానిటరింగ్ సిబ్బంది అందరూ మీ మండలములకు సంబంధించి –  పశ్చిమగోదావరి జిల్లాను ఏలూరు, భీమవరం, రాజమండ్రి లో కొంత భాగం కలిపి జిల్లాలుగా విభజించుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించియున్నందున పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ యజమాన్యములో గల అన్ని కార్యాలయాలు మరియు పాఠశాలలో పనిచేయుచున్న(High school Non teaching only ) నాన్ టీచింగ్ సిబ్బంది అందరు వారు   ఏ జిల్లాలో పనిచేయుటకు నిర్ణయించుకొనియున్నారో వారి సమ్మతిని తెలియజేస్తూ అప్షన్ ది.25.02.2022 2.00 PM లోగా సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది. మరియు సదరు రిపోర్ట్స్ ప్రింట్ తీసి “హెచ్ విబాగము” నందు అందజేయవలసినదిగా కోరాడమైనది – పరిపాలనాధికారి – హెచ్ విభాగము.

DOWNLOAD OPTION FORM


Flash...   Update AP Teachers Profile in New TIS EMS website