FEBRUARY 2022 SALARY BILLS INFORMATION

 


Payroll herb apcfms site లో basic pay change event లో 2018 జులై
నుంచి మనం basicspays ఎన్నిసార్లు మారి ఉంటే అన్ని సార్లు మార్చవలసిన అవసరం
ఉంది.(6/12/18/24 scales, ప్రమోషన్ మో||)

అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం 2022 జనవరినెలకు అందరికి డిసెంబర్ నెల బేసిక్
ఆధారంగా జీతాలు చెల్లిచడం జరిగింది.   

కావున జనవరి 2022 ఇంక్రిమెంట్ ఉన్నవాళ్లకు పే ఫిక్స్ చెసే సందర్భంలో
గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే  basic events lo వీళ్లకు 2022 జనవరి
ఇంక్రిమెంట్లు add చేయరాదు.

paybill submission event లో మనకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన annual
increment submissions ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మాత్రమే జనవరి2022
ఇంక్రిమెంట్లు సబ్మిట్ చేయాలి.

👉ఎవరైనా ఇప్పటికే పొరపాటున జనవరి ఇంక్రిమెంట్ basic event లో సబ్మిట్ చేసి
ఉంటే sto గారి వద్ద edit చేయించుకోగలరు.

ఇప్పటి నుండి జీతాల బిల్లులు https://payroll.herb.apcfss.in  లోనే చేయాలి.


DDO Request సైటు పని చేయదు. ఈ నెల జీతం బిల్లు చేయాలంటే ముందుగా RPS-2022
DDO Confirm చేయాలి. తర్వాత STO approve చేస్తే మన PRC Proceedings
generate  అవుతాయి. అప్పుడే మన స్టాఫ్ పేర్లు జీతాల బిల్లులో Display
అవుతాయి.                 
  

♦️ DDO’s Follow the below steps to submit regular paybill.   
   

♦️ Select Basic Pay Change Events Capture Form.     
            

♦️ Confirm Basic Pay Changes data. 

♦️ Step 1: DDO need to submit the
loans data one time and “annual increments” pending for January Month to
proceed to regular Pay Bill Generation.         
                  

Flash...   రైల్వేలో 3,015 అప్రెంటీస్​ ఉద్యోగాలు ​- దరఖాస్తుకు లాస్ట్​డేట్​ ఎప్పుడంటే!

♦️ Step 2: In regular Pay Bill, the
employees other than RPS 2015 will be visible.       
    

♦️ STEP 3: Employees belonging to
RPS 2015 will be visible after confirmation basic pay changes data with
their respective DDO & STO and salary will be paid as per
RPS-2022. 

HOW TO PREPARE FEBRUARY SALARY BILL WITH PRC 2022 – Payroll Web Site .