Paytm CashBack: మీకు Paytm ఉందా..? 4 రూపాయలు పంపించి, రూ. 100 పొందే అవకాశం,
Paytm Cash Back: ప్రస్తుతం అంతా UPI పేమెంట్స్‌నే రూ. డబ్బు ట్రాన్స్ఫర్ అంత మొబైల్ ద్వారానే జరిగిపోతుంది . UPI పేమెంట్ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొన్ని మాత్రమే ఈ సర్వీసులు అందించాయి. అయితే వినియోగదారులు పెద్ద ఎత్తున ఈ సేవలను వినియోగించడంతో వీటి మధ్య పోటీ తత్త్వం పెరిగింది. దీంతో అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ పేమెంట్ యాప్ PAYTM వినియోగదారుల కోసం ఓ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది.
ALSO READ:
1. NEW PRC 2022 PAYSLIP కొరకు ANDROID APP
2. APTeL: E LEAVE అప్లై చేయునప్పుడు ఏ కారణానికి ఏ లీవ్ అప్లై చెయ్యాలి
తమ యాప్ నుంచి డబ్బులను పంపితే యూజర్ల కోసం ‘4 కా 100 క్యాష్‌బ్యాక్’ పేరుతో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది PAYTM. ఇండియా Vs వెస్ట్ ఇండిస్ వన్డే, టీ20 సిరీస్ జరుగుతున్నని రోజులు కస్టమర్లు PAYTM UPI ద్వారా 4 రూపాయలు పంపితే రూ. 100 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఇచ్చింది. అయితే పేటీఎం ఈ ఆఫర్‌ను కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.