SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!

 SBI ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!


How To Link Aadhaar Pan Card With SBI Account Online: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మార్చి 31 నాటికి తమ PAN నంబర్‌ను ADHAR నంబర్‌తో లింక్ చేయాలని తన ఖాతాదారులను కోరింది. ఒకవేళ మార్చి 31 నాటికి లింకు చేయడంలో విఫలమైతే వారు ఎస్‌బీఐ బ్యాంకింగ్ పూర్తి సేవలను వినియోగించుకోలేరు అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్‌కు పాన్‌ నంబర్‌ను లింక్ చేయాలని సూచించింది. 

ఆధార్‌తో పాన్ నెంబర్ లింక్ చేయండి ఇలా..

www.incometax.gov.in ని ఓపెన్ చేయండి

Quick Links’ హెడ్ కింద ‘Link Adhar’ ఎంపికపై క్లిక్ చేయండి.

కొత్త పేజీలో పాన్‌కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. 

ఇప్పుడు LINK ADHAR పై క్లిక్ చేయండి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ నమోదు చేసి లింకింగ్ ప్రాసెస్‌ను ధృవీకరిస్తే సరిపోతుంది.

How to Link Aadhaar with Bank Account

Link Aadhaar card with mobile number at home

How to get Adhar PVC card online

Flash...   D.El.Ed academic year 2019-20 last working day instructions