Black Lips: నల్లటి పెదాలతో బాధపడుతున్నారా.. ఈ ఆయిల్‌ వాడితే బెస్ట్‌ రిజల్ట్‌..!

 Black Lips: నల్లటి పెదాలతో బాధపడుతున్నారా.. ఈ ఆయిల్‌ వాడితే బెస్ట్‌ రిజల్ట్‌..!

Causes of dark lips

Darkening of the lips can be the result of hyperpigmentation. This is a typically harmless condition caused by an excess of melanin. Lip hyperpigmentation may be caused by:

  1. excessive exposure to the sun
  2. lack of hydration
  3. cigarette smoking
  4. allergic reactions to toothpaste, lipstick, etc.
  5. too much caffeine
  6. lip sucking

Most of these causes can be addressed by lifestyle changes, such as wearing sunscreen, limiting caffeine intake, or changing toothpaste brands.

The following can also lead to darker lips:

  1. chemotherapy
  2. anemia
  3. vitamin deficiency
  4. excessive fluoride use

Black Lips: ప్రతి మహిళ అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అయితే అందంగా కనిపించడంలో పెదవుల పాత్ర ముఖ్యమైంది. చూడగానే పెదవులే ముందుగా ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఈ పరిస్థితిలో మీరు పెదవుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. పెదవుల సంరక్షణ కోసం మహిళలు అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కాని ఇవి పెదాలను నల్లగా మార్చడమే కాకుండా చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగి ఉంటాయి. అందుకే సహజసిద్దమైన పద్దతులని అనుసరించడం బెటర్. ఆయుర్వేదం ప్రకారం పెదవుల నలుపును పోగొట్టడానికి నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం అర టీస్పూన్ నువ్వుల నూనె, చిటికెడు పసుపు తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. దీనిని పెదవులపై అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇది మీ పెదవుల సహజ రంగును తిరిగి తీసుకువస్తుంది

కొబ్బరి, నువ్వుల నూనె

దీని కోసం ఒక చిన్న చెంచా నువ్వుల నూనె, అర చెంచా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసి రెండు నూనెలను బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేయాలి. ఈ మిశ్రమంతో మీ పెదాలను రోజుకు రెండుసార్లు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు పోతుంది.

చక్కెర, నువ్వుల నూనె

ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఒక టీస్పూన్ చక్కెర, అర టీస్పూన్ నువ్వుల నూనె తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్‌ చేయాలి. తర్వాత పెదాలకి అప్లై చేయాలి. కొద్ది సేపు మసాజ్‌ చేయాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

 గమనిక :ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

READ ALSO:

అన్నం తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందా..? తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..

లిక్విడ్ డైట్.. ఆరోగ్యకరమా? హానికరమా?

మీరు తీసుకునే తేనే స్వచ్చమైనదేనా … ఇలా తెలుసుకోండి

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే

గోళ్ళని బట్టి ఆరోగ్యం గురించి ఇలా తెలుసుకోవచ్చు

Flash...   GO MS 18 Additional 5 Casual leaves to woman employees working in the State Govt of AP