బాత్రూంలో వచ్చే మూర్ఛ..ఏమిటి

…బాత్రూంలో వచ్చే మూర్ఛ..


స్నానం చేస్తూ పడిపోయి స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల గురుంచి మనం తరచుగా వింటాము.
మరెక్కడా పడి పోవడం గురించి మనం ఎందుకు వినడంలేదు?

నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు..

మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దని , మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే, తల తడిగా మరియు చల్లగా ఉన్నప్పుడు చల్లబడిన రక్తనాళాలలో ఉష్ణోగ్రత పెంచడానికి , రక్తం తలపై కి వేగం గా ప్రవహిస్తుంది. రక్త నాళాలు బలహీనంగా గాని, సన్నగా గాని ఉన్నట్లైతే , రక్త నాళాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇలా సాధారణంగా స్నానాల గదిలో జరుగుతుంది కాబట్టి, ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.

  1. పాదం నుండి స్నానం ప్రారంభిచండి_

  2. కాళ్ళు.

  3. తొడ.

  4. ఉదరం.

  5. భుజం.

  6. 5-10 సెకన్ల పాటు ఆగిన తరువాత

👉 మనం శరీరం నుండి ఆవిరి / గాలి పొంగిపొర్లుతున్నట్లు అనిపిస్తుంది, ఆపై యథావిధిగా తల స్నానం చేయండి. తల స్నానానికి మాత్రం తప్పనిసరిగా గోరువెచ్చని నీరు వాడండి.

 ✅ వేడి నీటితో నిండిన గాజుపాత్రలో వేడి నీరు ఖాళీ చేసి వెంటనే చల్లటి నీటితో నింపండి.
 ఏం జరుగుతుంది ?
  ..గాజు పాత్ర పగిలిపోతుంది.

  అదే విధంగా మన శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటుంది మరియు నీరు చల్లగా ఉంటుంది, మనం స్నానం తల స్నానంతో మొదలు పెడితే , రక్త నాళాల ఉష్ణోగ్రతల మార్పు వలన తలలో రక్తనాళాలు చిట్లే అవకాశం ఎక్కువగా ఉంది.

అకస్మాత్తుగా బాత్రూంలో పడటం మనం తరచుగా చూస్తాము. కానీ తప్పుడు స్నాన పద్ధతి కారణంగానే , మనకు స్ట్రోక్ గాని లేదా మైగ్రేను(తలనొప్పి) రావడానికి కారణం అని మనలో ఎంత మందికి తెలుసు.

*_ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అందేలా చూడడం మనఅందరి బాధ్యత 🙏_*

*_ఆరోగ్యమే మహా భాగ్యం_*
Flash...   Teachers Transfers process