JIO OFFER : సంవత్సరమంతా రోజుకు 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలు

JIO OFFER : సంవత్సరమంతా రోజుకు 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలు 


Jio ₹2999 Prepaid Plan Benefits, Validity

In the ₹2999 prepaid plan, users will get 2.5GB of daily data, unlimited voice calling benefits, and 100 SMS per day. The company will also provide complimentary access to Jio services like JioTV, JioCinema, and JioCloud in the ₹2999 plan. The validity of the plan is set to 365 days. The newly introduced plan is listed on Jio’s official website and MyJio app. If you recharge with the ₹2999 prepaid plan, you can also get a 20 percent cash back via JioMart. The cashback will get deposited to your JioMart wallet, which can be used for other purchases on the app.

రిలయన్స్ జియో యొక్క బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ కోసం చూసేవారికి మంచి ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. వాటిలో, రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ అధిక హై స్పీడ్ డేటాతో పాటుగా మరిన్ని ప్రయోజాలను అందిస్తుంది. జియో ఇటీవల ప్రకటించిన ఈ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు పూర్తి ప్యాకేజ్ గా వస్తుంది.

 JIO RS.2,999 PLAN


ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హాయ్ స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్సైట్ లేదా మైహోమ్ జియో యాప్ నుండి  20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కేటగిరిలో ఈ అఫర్ లిస్ట్ చెయ్యబడింది.

Flash...   కరోనాపై సవాలక్ష డౌట్లు... కంట్రోల్ రూమ్ ఏర్పాటు... ఏం అడుగుతున్నారంటే

ఇక మరిన్ని జియో బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్స్ విషయానికి వస్తే, Rs.1,499 రూపాయల విలువవైన డిస్నీ+ హాట్ స్టార్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేసే లేటెస్ట్ బెస్ట్ ప్లాన్స్ గురించి చూడవచ్చు. ఈ జియో ప్లాన్స్, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ.4,199 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను గురించి ఈ క్రింద చూడవచ్చు.  

JIO RS.1,499 PLAN

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 168GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అలాగే,రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుతుంది.

 JIO RS.4,199 PLAN

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 3GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 1095GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అదనంగా, ఈ రీఛార్జ్ ద్వారా 200 రూపాయల జియో మార్ట్ మహా క్యాష్ బ్యాక్ ను మరియు రూ.1,499 రూపాయల విలువైన Disney+ Hotstar యొక్క ఒక సంవత్సరం Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితం కూడా కస్టమర్లు పొందుతారు.

JIO OFFERS