SSC 2022 EXAMS REVISED SCHEDULE RELEASED

 

AP SSC Exams: జేఈఈ పరీక్ష(JEE Exams) ల తేదీలను ప్రకటించడంతో.. దానికి అనుగుణంగా ఆంధప్రదేశ్(Andhra pradesh) లోని టెన్త్ (10Th), ఇంటర్(Inter) పరీక్షల తేదీలను సవరిస్తూ.. సరికొత్త పరీక్షల తేదీల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహించనుంది. ఈ మేరకు ఏపీలో టెన్త్ క్లాస్  పరీక్షల షెడ్యూల్ మారినట్లు విద్యాశాఖ తెలిపింది. తాజాగా పరీక్షల కొత్త తేదీలను ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నామని తెలిపింది.  ఈ ఏడాది కూడా టెన్త్ పరీక్షలను 7 రోజుల పాటు నిర్వహించనున్నారు.

AP Class 10 Public Exams May 2022 Time Table Schedule

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ (ఏడు పేపర్లు) :

ఏప్రిల్ 27 (బుధవారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 28 ( గురువారం): సెకండ్‌ లాంగ్వేజ్‌

ఏప్రిల్ 29 (శుక్రవారం): ఇంగ్లీష్‌

మే 02 (సోమవారం): గణితం

మే 04 (బుధవారం): ఫిజికల్‌ సైన్స్‌

మే 05 (గురువారం): బయోలాజికల్‌ సైన్స్‌

మే 06 (శుక్రవారం): సోషల్‌ స్టడీస్‌

మే07 (శనివారం): ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (కాంపోజిట్ కోర్స్) / ఓఎస్‌ఎస్‌సీ యిన్‌ లాంగ్వేజ్‌ పేపర్ I (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

మే 09 (సోమవారం):  ఓఎస్‌ఎస్‌సీ యిన్‌ లాంగ్వేజ్‌ పేపర్ II (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌) / ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)

Note 1: All the Academic course subjects I Papers are common for both SSC Academic Course and OSSC Course candidates.

Note 2: SSC Public Examinations, April/May – 2022 will be conducted strictly as per the above time table even  If the Government declares Public Holiday  or  General Holiday In respect of  any  date  I  dates mentioned above.

Note 3: The performance of candidates who answer wrong combination   question papers will be cancelled. Hence, the candidates are held responsible for deranging I answering wrong question papers.

Flash...   Teachers Identity Card (Secondary) budget of Rs.26,45,100/- – Sanction – Orders

Note 4: The performance of the candidate In the examination will be cancelled, If the candidate appears In the examination center other than originally allotted by this office. 

DOWNLOAD SCHEDULE