WHATSAPP PAYMENT : వాట్సాప్‌ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇలా చెక్ చేసుకోచ్చు..!

 వాట్సాప్‌ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇలా చెక్ చేసుకోచ్చు..!

ఈ మధ్య చాలా మంది వాట్సాప్ ని ఎక్కువగా వాడుతూ వుంటారు. అయితే వాట్సాప్ ద్వారా చాలా ఉపయోగాలు వున్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ని వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ చెల్లింపుల కోసం కంపెనీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో జతకట్టింది. 227 కంటే ఎక్కువ బ్యాంకుల మద్దతు దీనికి ఇస్తున్నాయి

SBI కీల‌క నిర్ణ‌యం, బ్యాంక్ ఖాతాదారుల‌కు శుభ‌వార్త‌!!

 మీ SBI అకౌంట్ BALANCE ఎంత? సింపుల్‌గా తెలుసుకోవచ్చు ఇలా

 మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే SBI అందించే ఈ ఆఫర్ మీ కోసమే.

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ముందుగా మీ యొక్క వాట్సాప్ ని ఓపెన్ చెయ్యండి. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ అయితే, మోర్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు అక్కడ పేమెంట్ ఆప్షన్ కనపడుతుంది. దాని పై క్లిక్‌ చేయండి. ఆపై చెల్లింపు పద్ధతిలో సంబంధిత బ్యాంక్ ఖాతాపై నొక్కండి. ఖాతా బ్యాలెన్స్‌ని మీరు వ్యూ చేయండి. అలాగే అక్కడ మీ UPI పిన్‌ని నమోదు చేయండి.

అయితే మీ యొక్క UPI పిన్‌ను నమోదు చేసినప్పుడు మీ ఖాతాలో ఉన్న మొత్తం స్క్రీన్‌పై కనపడుతుంది. ఇది ఒక పద్దతైతే మరో పద్దతి కూడా వుంది. ఇక అది ఏమిటో చూస్తే.. వాట్సాప్‌ లో డబ్బు పంపేటప్పుడు మీరు మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చూడచ్చు. చెల్లింపు సందేశ స్క్రీన్‌పై అందించిన చెల్లింపునకు సంబంధించిన క్లిక్ చేయండి. నెక్స్ట్ వ్యూ అకౌంట్ బ్యాలెన్స్ ని నొక్కండి అంతే.

Flash...   Municipal Merging Teachers in transfers - Instructions