తెలంగాణలో కొలువుల జాతర.. 80,039 ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇదిగో..!!

 తెలంగాణలో కొలువుల జాతర.. 80,039 ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇదిగో..!!

తెలంగాణలో ఖాళీగా ఉన్న కొలువులలో తక్షణమే 80,039 పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. హోంశాఖలో 18,334, సెకండరీ ఎడ్యుకేషన్ 13,086, వైద్య ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమ శాఖలో 4,311, రెవెన్యూ శాఖలో 3,560, ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879, నీటి పారుదల శాఖలో 2,692, ట్రైబల్ వేల్ఫేర్‌లో 2,399, మైనారిటీస్ వెల్ఫేర్ 1,825, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ 1,598, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ 1,455, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ 1,221, ఫైనాన్స్ 1146, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్‌మెంట్ 859, అగ్రికల్చర్ 801, ఉమెన్ చిల్డ్రన్ డిసెబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్ 895, ట్రాన్స్‌పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్ 563, లా 386, జనరల్ అడ్మినిస్ట్రేషన్ 343, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 233, పశుపోషణ, మత్స్యశాఖ 353, యూత్, టూరిజం, కల్చర్ 184, ప్లానింగ్: 136, ఫుడ్, సివిల్ సప్లయ్ 106, లెజిస్లేచర్ 25, ఎనర్జీ 16.

మరోవైపు రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు:

గ్రూప్‌ 1- 503 ఉద్యోగాలు, 

గ్రూప్‌ 2- 582 ఉద్యోగాలు, 

గ్రూప్‌ 3– 1,373 ఉద్యోగాలు, 

గ్రూప్‌ 4- 9168 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

హైదరాబాద్- 5,268, నిజామాబాద్- 1,976, మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769, రంగారెడ్డి- 1,561, కరీంనగర్- 1,465, నల్లగొండ- 1,398, కామారెడ్డి- 1,340, ఖమ్మం- 1,340, భద్రాద్రి కొత్తగూడెం- 1,316, నాగర్‌కర్నూల్- 1,257, సంగారెడ్డి- 1,243, మహబూబ్‌నగర్- 1,213, ఆదిలాబాద్- 1,193, సిద్దిపేట- 1,178, మహబూబాబాద్- 1,172, హనుమకొండ- 1,157, మెదక్- 1,149, జగిత్యాల- 1,063, మంచిర్యాల- 1,025, యాదాద్రి భువనగిరి- 1,010, జయశంకర్ భూపాలపల్లి- 918, నిర్మల్- 876, వరంగల్- 842, కొమురంభీం ఆసిఫాబాద్- 825, పెద్దపల్లి- 800, జనగాం- 760, నారాయణపేట- 741, వికారాబాద్- 738, సూర్యాపేట- 719, ములుగు- 696, జోగులాంబ గద్వాల- 662, రాజన్న సిరిసిల్ల- 601, వనపర్తి- 556

Flash...   Birth Anniversary of Janab Maulan Adbul Kalam Azad -Celebration of Minorities Welfare Day as State Function - 11th November

జోన్‌ల వారీగా ఖాళీల వివరాలు:

కాళేశ్వరం జోన్: 1,630, బాసర: 2,328, రాజన్న సిరిసిల్ల: 2,403, భద్రాద్రి: 2,858, యాదాద్రి: 2,160, చార్మినార్: 5,297, జోగులాంబ: 2,190, మల్టీ జోన్-1: 6800, మల్టీ జోన్-2: 6870