AMMA VODI 2022 LATEST UPDATES

 AMMA VODI 2022 LATEST UPDATES 



The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2020-2021.

The Latest Updates of JAGANANNA AMMAVODI for 2022 are as follows:

అమ్మఒడికి సంబంధించి ప్రస్తుతం గ్రామ సచివాలయంలో ఎలాంటి సర్వీస్ లు చేయడానికి అవకాశం లేదు.

అప్డేట్ చేసుకోవాల్సినవి..:

1). తల్లి యెక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండాలి. లింక్ అయినది లేనిది సంబంధిత బ్యాంక్ కి వెళ్లి సరిచూసుకోవాలి. లింక్ కాని యెడల సంబంధిత బ్యాంక్ లో మాత్రమే లింక్ చేసుకోవాలి, సచివాలయంలో చేయరు.

2). హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్లో ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. ఇది మీ వాలంటీర్ దగ్గర సరిచూసుకోవాలి. సచివాలయంలో కాదు.*

3). హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి మరియు స్టూడెంట్ యెక్క వివరాలు ఉదా: వయస్సు, జెండర్ మొదలైనవి సరిచూసుకోవాలి. సరిగా లేనియెడల వాలంటీర్ వద్ద HH app లో అప్డేట్ e-KYC ద్వారా అప్డేట్ చేసుకోవలెను. ఇది కూడ వాలంటీర్ వద్ద అందుబాటులో కలదు. సచివాలయంలో చేయరు.

AMMAVODI  LINK

Guidelines of Ammavodi 2021

ఇట్లు

Flash...   ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ కావాలా..? ఆన్‌లైన్‌ లో ఇలా సొంతం చేసుకోవచ్చు..

సంక్షేమ మరియు విద్య సహాయకులు