AP EAPCET 2022 నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే
వయసు: అభ్యర్థుల వయసు కనీసం 16 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ అభ్యర్థులు 550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 ఫీజుగా చెల్లించాలి.
పరీక్ష విధానం, ర్యాంకుల విషయంలో ఎటువంటి మార్పులులేవని.. గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ తెల్పింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఏపీ ఉన్నత విద్యా మండలి (APSCHE) తరపున ప్రతియేటా జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది.
WITHOUT LATE FEE 10-05-2022
Commencement of Submission of Online application forms |
11.04.2022 |
Last date for submission of online applications without late |
10.05.2022 |
Last date for submission of online applications with late fee of |
20.06.2022 |
Correction of online application data already submitted by the |
23.06.2022 to 26.06.2022 |
Last date for submission of online applications with late fee of |
25.06.2022 |
Last date for receipt of online applications with late fee of Rs. |
01.07.2022 |
Downloading of Hall-tickets from the website |
27.06.2022 |
Last date for receipt of applications with late fee of Rs. |
03.07.2022 |
Date of AP EAPCET Examination (Engineering) |
04.07.2022 to 08.07.2022 |
Time of Engineering Examination |
09.00 AM to 12.00 PM |
Dates of AP EAPCET Examination (Agriculture & Pharmacy) |
11.07.2022 to 12.07.2022 |
Time of Agriculture Examination |
09.00 AM to 12.00 PM |