AP NEW DISTRICTS : కొత్త జిల్లాల తాజా స్వరూపం

 కొత్త జిల్లాల తాజా స్వరూపం

అభ్యంతరాల పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులు

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం… గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఆ ప్రకారం బుధవారం మంత్రివర్గ సమావేశానికి సమర్పించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

కాకుళం

* రెవెన్యూ డివిజన్‌: పలాస (కొత్తది)

మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగాం,

* రెవెన్యూ డివిజన్‌: టెక్కలి

మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట, కొత్తూరు, హిరమండలం, లక్ష్మీనరసుపేట

* రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం

మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, పోలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు

విజయనగరం

* రెవెన్యూ డివిజన్‌: బొబ్బిలి(కొత్తది)

మండలాలు: బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ

* రెవెన్యూ డివిజన్‌: చీపురుపల్లి(కొత్తది)

మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి మడ్డువలస, సంతకవిటి, రాజాం, గంగువారిసిగడాం

* రెవెన్యూ డివిజన్‌: విజయనగరం

మండలాలు: విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస

పార్వతీపురం మన్యం

జిల్లా కేంద్రం: పార్వతీపురం

* రెవెన్యూ డివిజన్‌: పార్వతీపురం

మండలాలు: పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి

* రెవెన్యూ డివిజన్‌: పాలకొండ

మండలాలు: జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం

అల్లూరి సీతారామరాజు  

* జిల్లా కేంద్రం: పాడేరు

* రెవెన్యూ డివిజన్‌: పాడేరు

మండలాలు: అరకువ్యాలీ, పెదబయలు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు

* రెవెన్యూ డివిజన్‌: రంపచోడవరం

మండలాలు: రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం

విశాఖపట్నం

* రెవెన్యూ డివిజన్‌: భీమునిపట్నం(కొత్తది)

మండలాలు: భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం గ్రామీణం, సీతమ్మధార

రెవెన్యూ డివిజన్‌: విశాఖపట్నం

మండలాలు: గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, మొలగాడ, మహారాణిపేట, పెందుర్తి

అనకాపల్లి

* రెవెన్యూ డివిజన్‌: అనకాపల్లి

మండలాలు: దేవరాపల్లి, కె.కోటపాడు, అనకాపల్లి, కసింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చాయపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం

* రెవెన్యూ డివిజన్‌: నర్సీపట్నం

మండలాలు: నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్‌.రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ

కాకినాడ

* రెవెన్యూ డివిజన్‌: పెద్దాపురం

మండలాలు: పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి 

* రెవెన్యూ డివిజన్‌: కాకినాడ

మండలాలు: సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, కరప, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, పెదపూడి, తొండంగి

కోనసీమ

* జిల్లా కేంద్రం: అమలాపురం

Flash...   HMFW: జిల్లా వైద్యారోగ్యశాఖలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

* రెవెన్యూ డివిజన్‌: రామచంద్రాపురం

మండలాలు: రామచంద్రాపురం, కాజులూరు, కె.గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, తాళ్లరేవు

* రెవెన్యూ డివిజన్‌: అమలాపురం

మండలాలు: ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు

* రెవెన్యూ డివిజన్‌: కొత్తపేట(కొత్తది)

మండలాలు: ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ఆలమూరు

తూర్పుగోదావరి

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం

* రెవెన్యూ డివిజన్‌: రాజమహేంద్రవరం

మండలాలు: రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం గ్రామీణం, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట

* రెవెన్యూ డివిజన్‌: కొవ్వూరు

మండలాలు: కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజెర్ల

గుంటూరు

* రెవెన్యూ డివిజన్‌: గుంటూరు

మండలాలు: తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని

* రెవెన్యూ డివిజన్‌: తెనాలి

మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

* రెవెన్యూ డివిజన్‌: కందుకూరు

మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వోలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు

* రెవెన్యూ డివిజన్‌: కావలి

మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దుత్తలూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు

* రెవెన్యూ డివిజన్‌: ఆత్మకూరు

మండలాలు: ఆత్మకూరు, చేజెర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువాయి, రాపూరు

* రెవెన్యూ డివిజన్‌: నెల్లూరు

మండలాలు: నెల్లూరు గ్రామీణం, నెల్లూరు నగరం, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం

పశ్చిమగోదావరి

జిల్లా కేంద్రం: భీమవరం

* రెవెన్యూ డివిజన్‌: నరసాపురం

మండలాలు: నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర

* రెవెన్యూ డివిజన్‌: భీమవరం(కొత్తది)

మండలాలు: తణుకు, అత్తిలి, ఇరగవరం, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు

ఏలూరు

* రెవెన్యూ డివిజన్‌: జంగారెడ్డిగూడెం

మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుకునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి.నరసాపురం, ద్వారకాతిరుమల

* రెవెన్యూ డివిజన్‌: ఏలూరు

మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, తాడేపల్లిగూడెం, పెంటపాడు, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి

* రెవెన్యూ డివిజన్‌: నూజివీడు

మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం

కృష్ణా

జిల్లా కేంద్రం: మచిలీపట్నం

* రెవెన్యూ డివిజన్‌: గుడివాడ

మండలాలు: గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు

* రెవెన్యూ డివిజన్‌: ఉయ్యూరు(కొత్తది)

మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి

* రెవెన్యూ డివిజన్‌: మచిలీపట్నం

మండలాలు: పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు

బాపట్ల

* రెవెన్యూ డివిజన్‌: బాపట్ల(కొత్తది)

మండలాలు: వేమూరు, కొల్లూరు, టి.చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం

Flash...   కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ఎలా?

* రెవెన్యూ డివిజన్‌: చీరాల(కొత్తది)

మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జనకవరం పంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు

పల్నాడు

జిల్లా కేంద్రం: నరసరావుపేట

* రెవెన్యూ డివిజన్‌: గురజాల

మండలాలు: గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి, బొల్లాపల్లి

* రెవెన్యూ డివిజన్‌: సత్తెనపల్లి(కొత్తది)

మండలాలు: సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకరికల్లు

* రెవెన్యూ డివిజన్‌: నరసరావుపేట

మండలాలు: చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురం, ఈపూరు

ప్రకాశం

జిల్లా కేంద్రం: ఒంగోలు

* రెవెన్యూ డివిజన్‌: మార్కాపురం

మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు

* రెవెన్యూ డివిజన్‌: కనిగిరి(కొత్తది)

మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెద్దచర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు

* రెవెన్యూ డివిజన్‌: ఒంగోలు

మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, సింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు

ఎన్టీఆర్‌

జిల్లాకేంద్రం: విజయవాడ

* రెవెన్యూ డివిజన్‌: తిరువూరు(కొత్తది)

మండలాలు: రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం,       ఎ.కొండూరు, మైలవరం

* రెవెన్యూ డివిజన్‌: నందిగామ(కొత్తది)

మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు

* రెవెన్యూ డివిజన్‌: విజయవాడ

మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణం, విజయవాడ పశ్చిమం, విజయవాడ మధ్య, విజయవాడ ఉత్తర, విజయవాడ తూర్పు, జి.కొండూరు

కర్నూలు

* రెవెన్యూ డివిజన్‌: కర్నూలు

మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కర్నూలు నగరం, కర్నూలు గ్రామీణం, కోడుమూరు, వెల్దుర్తి

* రెవెన్యూ డివిజన్‌: ఆదోని

మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్ద కడుబూరు, కోసిగి, కౌతాళం, హోలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల

* రెవెన్యూ డివిజన్‌: పత్తికొండ(కొత్తది)

మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర(తూర్పు), తుగ్గలి, కృష్ణగిరి

వైఎస్సార్‌

జిల్లా కేంద్రం: కడప

* రెవెన్యూ డివిజన్‌: బద్వేలు

మండలాలు: ఎస్‌.మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజిపేట

* రెవెన్యూ డివిజన్‌: కడప

మండలాలు: కడప, చక్రాయపేట, యర్రగుంట్ల, వీరపునాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వొంటిమిట్ట, సిద్దవటం, వేంపల్లి

* రెవెన్యూ డివిజన్‌: జమ్మలమడుగు

మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం

తిరుపతి

* రెవెన్యూ డివిజన్‌: గూడూరు

మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి

* రెవెన్యూ డివిజన్‌: సూళ్లూరుపేట(డివిజన్‌ కేంద్రాన్ని నాయుడుపేట నుంచి సూళ్లూరుపేటకు మార్చారు)

Flash...   India won Gold Medal in Tokyo Olympics in Javelin throw

మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడు కండ్రిగ, వరదాయపాళెం, సత్యవేడు

* రెవెన్యూ డివిజన్‌: శ్రీకాళహస్తి(కొత్తది)

మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం

* రెవెన్యూ డివిజన్‌: తిరుపతి

మండలాలు: తిరుపతి నగరం, తిరుపతి గ్రామీణం, చంద్రగిరి, రామచంద్రాపురం,     వడమాలపేట, పుత్తూరు, యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు

శ్రీ సత్యసాయి

జిల్లా కేంద్రం: పుట్టపర్తి

* రెవెన్యూ డివిజన్‌: ధర్మవరం(కొత్తది)

మండలాలు: ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానిపల్లి, చెన్నైకొత్తపల్లి

* రెవెన్యూ డివిజన్‌: కదిరి

మండలాలు: కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, ఆమడగూరు

* రెవెన్యూ డివిజన్‌: పుట్టపర్తి(కొత్తది)

మండలాలు: బుక్కపట్నం, కొత్తచెరువు, పుట్టపర్తి, నల్లమడ, ఓబుళదేవర చెరువు, గోరంట్ల

* రెవెన్యూ డివిజన్‌: పెనుకొండ(కొత్తది)

మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిలమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుదిబండ, రోళ్ల, అమరాపురం, అగలి

నంద్యాల

* రెవెన్యూ డివిజన్‌: ఆత్మకూరు(కొత్తది)

మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడ్తూరు, బండి ఆత్మకూరు

* రెవెన్యూ డివిజన్‌: నంద్యాల

మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల

* రెవెన్యూ డివిజన్‌: డోన్‌(కొత్తది)

మండలాలు: బనగానపల్లి, అవుకు, కోయిలకుంట్ల, డోన్‌, బేతంచెర్ల, ప్యాపిలి

అన్నమయ్య

జిల్లా కేంద్రం: రాయచోటి

* రెవెన్యూ డివిజన్‌: రాజంపేట

మండలాలు: కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లి, టి.సుండుపల్లి

* రెవెన్యూ డివిజన్‌: రాయచోటి(కొత్తది)

మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చినమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లి

* రెవెన్యూ డివిజన్‌: మదనపల్లె

మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండెం, కురబలకోట, పెద్దతిప్ప సముద్రం, బీరంగి కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం

చిత్తూరు

* రెవెన్యూ డివిజన్‌: నగరి(కొత్తది)

మండలాలు: శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాల సముద్రం, కార్వేటి నగరం, నగరి, నిండ్ర, విజయపురం

* రెవెన్యూ డివిజన్‌: చిత్తూరు

మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమర్రి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఐరాల, పులిచర్ల, పాకాల, రొంపిచర్ల

* రెవెన్యూ డివిజన్‌: పలమనేరు

మండలాలు: పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, సొదుం, బంగారుపాళెం

* రెవెన్యూ డివిజన్‌: కుప్పం(కొత్తది)

మండలాలు: బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, కుప్పం, శాంతిపురం, గూడుపల్లి, రామకుప్పం

అనంతపురం

* రెవెన్యూ డివిజన్‌: గుంతకల్లు(కొత్తది)

మండలాలు: ఉరవకొండ, విడపనకల్లు,వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి,పామిడి, యాడికి, పెద్దవడుగూరు

* రెవెన్యూ డివిజన్‌: అనంతపురం

మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కుడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, ఎల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు

* రెవెన్యూ డివిజన్‌: కల్యాణదుర్గం

మండలాలు: రాయదుర్గం, డి.హీరేహాల్‌, కనేకల్‌, బొమ్మనహాల్‌, గుమ్మగట్ట, కల్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, సెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప