Health: ఈ విటమిన్ లోపిస్తే తలనొప్పి, అలసట తప్పవు..!

 Health: ఈ విటమిన్ లోపిస్తే తలనొప్పి, అలసట తప్పవు..!


Health: నేటికాలంలో అలసట, తలనొప్పి సర్వసాధారణం అయిపోయాయి. వాస్తవానికి ఈ సమస్యలు విటమిన్ల లోపం వల్ల వస్తాయి. మీరు ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకుంటే ఈ సంగతి తెలుస్తుంది. విటమిన్ B-12 లోపం వల్ల తలనొప్పి, అలసట ఏర్పడుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉన్నప్పుడు చాలా మంది మూత్రం రంగులో మార్పు ఉంటుంది. వంటి వీటితో పాటు కింది సమస్యలు కూడా ఉంటాయి

ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..! 

అన్ని వేళలా అలసిపోవడం, నిరంతర తలనొప్పి, చర్మం పసుపురంగులోకి మారడం, మూత్రం ముదురు పసుపు రంగులో రావడం, నిరంతర కడుపు సమస్యలు, అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట, ఏకాగ్రత వైఫల్యం, వాచిన ముఖం, నాలుక వాపు, పొడి లేదా పగుళ్లు, చేతులు లేదా కాళ్ళలో మంట, దృష్టి కోల్పోవడం, చేతులు, కాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం, అంగస్తంభన సమస్యలు, కండరాల నొప్పి, బలహీనత, తిమ్మిరి మొదలైన సమస్యలు ఏర్పడుతాయి.

శరీరంలో విటమిన్ B12 లోపాన్ని ఎలా భర్తీ చేయాలి.. శరీరంలో విటమిన్ B12 లోపాన్ని తీర్చడానికి రెండు సులభమైన మార్గాలను అనుసరించవచ్చు. మొదటిది మీ రోజువారీ ఆహారంలో ఈ విటమిన్ ఆహారాలని పెంచడం. మరొకటి విటమిన్ B12సప్లిమెంట్లను తీసుకోవడం. అయితే వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మీ సమస్యల గురించి వైద్యుడికి చెప్పండి. నిర్ణీత వ్యవధిలో సరైన లవణాలతో పాటు సరైన కంపెనీ నుంచి పర్ఫెక్ట్ సప్లిమెంట్లను తీసుకోండి.

ALSO READ: 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?

ఉదయాన్నే ఈ నీరు తాగితే Sugar అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!

నిద్ర తక్కువైతే కనిపించే సంకేతాలివే.. ఈ లక్షణాలు ఉంటె జాగర్త

ఈ పండు రోజూ తింటే హార్ట్‌ అటాక్‌ రాదంట..

Flash...   BSNL Diwali Offer: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ‘దీపావళి బొనాంజా’.. సూపర్ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఇవే!