MEGA JOB MELA 15000 JOBS IN AP: YSRCP JOB MELA

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్యర్యంలో మెగా జాబ్ మేళా

గుంటూరు అభ్యర్థుల ముఖ్యగమనిక : గుంటూరులో జరగవలసిన జాబ్ మేళా మే 7 మరియు
8వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆధ్యర్యంలో ఏపీలో ఇటీవల భారీ జాబ్
మేళాలు (Job Mela) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.  
తాజా గా మరో భారీ జాబ్ మేళాకు సంబంధించి నిర్వహకులు ప్రకటన చేశారు.
వచ్చే నెల అంటే మే 7, 8 తేదీల్లో గుంటూరులో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు
ప్రకటించారు నిర్వాహకులు. ఈ జాబ్ మేళాలో HCL, HDFC Bank, Hero, Hetero,
Apollo Pharmacy, Avani Technology Solutions, Axis Bank, Bharat FIH, Big
Basket, Byjus, Cerium Cogent, Dixon తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి
ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ
లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.


రిజిస్ట్రేషన్ ఇలా..

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్
https://ysrcpjobmela.com/ ను
ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, పార్లమెంట్ నియోజకవర్గం,
విద్యార్హత, ఫుల్ అడ్రస్ ను నమోదు చేసి
Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అయితే ఈ జాబ్ మేళాకు బాపట్ల, ఏలూరు, గుంటూరు, మచిలీపట్నం, నర్సారావుపేట,
నర్సాపురం, విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు చెందిన నిరుద్యోగులు మాత్రమే
హాజరుకావాల్సి ఉంది.

Flash...   Engineer Posts in IOCL: IOCL లో గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..