MERGING: కిలోమీటర్‌ పరిధిలోనే స్కూళ్ల విలీనం: బొత్స

 కిలోమీటర్‌ పరిధిలోనే స్కూళ్ల విలీనం: బొత్స

గరివిడి, ఏప్రిల్‌ 25: కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పాఠశాలలనే విలీనం చేయాలని ప్రతిపాదించామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ. 1.28 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులు ఏ సమస్య చెప్పినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బొత్స ప్రకటించారు

Flash...   AP Employees Facial photographic Attendance of 100 % capturing - Instructions issued