TELANGANA BIG JOB NOTIFICAITON : 16,614 పోస్టుల భర్తీకి NOTIFICATION RELEASED

TSLPRB Recruitment 2022: పోస్టులవారీగా ఖాళీల వివరాలు ఇవే

తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అసెంబ్లీలో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత తొలి జాబ్ నోటిఫికేషన్
(Job Notification) వచ్చేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల (Police Jobs)
భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం లక్షలాది
మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ జాబ్ కోసం కొన్ని
నెలలుగా ప్రిపేర్ అవుతున్నారు. వారికి ఊరటనిస్తూ తెలంగాణ స్టేట్ లెవెల్
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు
చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587
ఉన్నాయి.

పోలీస్ కానిస్టేబుల్ సివిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎస్సై సివిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోలీస్ కానిస్టేబుల్ ఐటీ, మెకానిక్ తదితర పోస్టులకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎస్ఐ ఐటీ, పీటీఓ తదితర పోస్టులకు ఇక్కడ క్లిక్ చేయండి

పూర్తి వివరాలు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

TSLPRB Recruitment 2022: పోస్టులవారీగా ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు

 16,614

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
పోలీస్ కానిస్టేబుల్ (Civil)

 4965

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
పోలీస్ కానిస్టేబుల్ (AR)

 4423

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (Men)

 100

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
పోలీస్ కానిస్టేబుల్ (TSSP) (Men)

 5010

 కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్
డిపార్ట్‌మెంట్

 390

 ఫైర్‌మెన్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్

 610

 వార్డర్స్ (Male)
ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్

 136

 వార్డర్స్ (Female)
ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్

 10

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil)

 414

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR)

 66

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR
CPL) (Men)

 05

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP)
(Men)

 23

 సబ్ ఇన్‌స్పెక్టర్ (Men)
ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్
డిపార్ట్‌మెంట్

 12

 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్
సర్వీసెస్ డిపార్ట్‌మెంట్

26

 డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్
డిపార్ట్‌మెంట్

 8

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
పోలీస్ కానిస్టేబుల్ (Information Technology
& Communications Organization)

 262

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
పోలీస్ కానిస్టేబుల్ (Mechanics) (Men)

 21

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
పోలీస్ కానిస్టేబుల్ (Drivers) (Men)

 100

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information
Technology & Communications Organization)

 22

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police
Transport Organization)

 03

 స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT)
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

 8

Flash...   SSC Centers near residential area of students for ZP/Govt and MPL