నిద్ర తక్కువైన వారు…ఎదుటివారిని తప్పుగా అంచెనా వేస్తారట .. ఇంకా కొన్ని నిజాలు

నిద్ర తక్కువైన వారు… ఇతరులను తప్పుగా అంచనా వేస్తున్నారు. అంతేకాదు వీరు
సామాజిక ప్రతికూలతలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
స్వీడన్‌కు చెందిన ఉప్సల విశ్వవిద్యాలయం పరిశోధకుల స్టడీలో 45 మంది వాలంటీర్లు
పాల్గొన్నారు. ఒక రోజంతా నిద్రపోకుండా, ఇతరుల ముఖాలను చూసి వారు ఎలాంటి వారు
అన్నది గుర్తించారు. మరో రోజు 8 గంటలు కునుకు తీసిన తర్వాత ఇతరుల ముఖాలను
గమనించి, వారిని అంచనా వేశారు. ఇందుకు ‘ఐ-ట్రాకింగ్‌’ సెన్సర్‌ సాంకేతికత
ఉపయోగించారు.

ఎండాకాలం ఈ జబ్బుల ప్రమాదం ఎక్కువ.. జాగ్రత్త..!

ఈ విటమిన్ లోపిస్తే తలనొప్పి, అలసట తప్పవు..!

 ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..!

Flash...   Revised Schedule for Gr-II HMs and SA Tel, Hindi to exercise web options