ADHAR LINKING APPLICATION:
Eligibility list లో పేరు వుండి, పేరు చివరి column లో NPCI statuS inactive అని వుంటే, ఈ కింది ఇవ్వబడిన ఫారం మరియు ఆ.ధార్ zerox, original తీసుకొని బ్యాంక్ కు వెళితే, ఆధార్ కార్డును BANK ACCOUNT కు link చేస్తారు.
అమ్మ ఒడి పథకం తప్పుగా నమోదైన విద్యార్థి వివరాల సవరణల దరఖాస్తు
ALSO READ:
మీ స్కూల్ dise కోడ్ తో అమ్మఒడి 2022 అర్హుల జాబితా డౌన్లోడ్ చేసుకోండి