➧ 3,4 & 5 తరగతులు సమీప ఉన్నత పాఠశాలలో విలీనమైన, అక్కడ కావలసిన గదులు వున్న సందర్భంలో సదరు తరగతి గదులను ప్రీ ప్రైమరీ తరగతులకు వినియోగించవలెను
➧ ఇక మీదట రాష్ట్రంలో ఫౌండేషన్ పాఠశాలలు(PP 1&2 and I&II) మరియు సెకండరీ స్కూల్స్ (III to XII) మాత్రమే వుంటాయని తెలియజేసారు
➧ జిల్లా కలెక్టర్లు 3,4&5 తరగతులు వీలీనమవుతున్న ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల అవసరాన్ని గుర్తించి ఏ పాఠశాలలకు అదనపు తరగతి గదుల కేటాయించాలో ఖచ్చితమైన సమాచారాన్ని సమర్పించాలని తెలియజేసారు
READ: How to Link Aadhaar with Bank Account
➧ ఉపాధ్యాయుల బదిలీలు మరియు పునః కేటాయింపులు జూన్ 2022 లో నిర్వహించబడును
➧ ఏ పాఠశాలలోనైనా నాడు-నేడు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లచే నిర్వహించబడుచున్నాయని తెలిసిందో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుని మీద మరియు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పైన తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోబడును
READ: అమ్మఒడి 2022 కి కొత్త రూల్స్ ఇవే..! లేకుంటే డబ్బులు రావు..!
➧ వారం వారం నాడు-నేడు పిసి సమావేశాలు నిర్వహించి అవసరమైన తీర్మానాలు చేయడం అయిపోయిన పనులకు చెక్కులపై సంతకాలు చేసి చెల్లింపులు చేయడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించాలి
➧ అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు ఎపిసిలు నాడు-నేడు తో పాటు SMF మరియు TMF నిర్వహణలను కూడా పరిశీలించాలి
➧ 2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి సొమ్ముల నుంచి ప్రతీ తల్లి వద్ద రెండువేలు మినహాయించి 13 వేలు ఇచ్చి మినహాయించిన రెండువేలు టాయిలెట్స్ నిర్వహణకు వినియోగించడం జరుగుతుంది
➧ PC లు లేని పాఠశాలలకు నాడు-నేడు పనులు కేటాయించబడవు. కాబట్టి PC ఎన్నికలు జరగని పాఠశాలలకు మరొక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తేది తెలుపబడను.
ALSO READ:
మీ ఆధార్ కార్డు కి బ్యాంకు ACCOUNT లింక్ అయ్యిందా లేదా తెలుసుకోండి
How to Link Aadhaar with Bank Account for AMMA VODI
PF ఖాతా యొక్కవివరాలను కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు.