APGLIC ఆఫీస్ లో JD శ్రీ.కృష్ణ గారు వివరించిన GO. No:90 లో ని అంశాలు

 ఈరోజు APGLIC ఆఫీస్ లో JD శ్రీ.కృష్ణ గారు వివరించిన GO. No:90 లో ని అంశాలు:- 

👉55 సంవత్సరాలు పూర్తి ఐనా కూడా APGLIC అమౌంట్  ను సాలరీ నుండి మినహాయింపు చేస్తున్న ఉద్యోగులు కొత్త Bond కొరకు ప్రపోజల్స్  జూన్ -30వ తేదీ లోపు ఆఫీసుకు  పంపవచ్చు.

(ఇంతకు ముందు ఈ అవకాశం లేదు)

👉 ప్రస్తుతం చెల్లిస్తున్న వారు న్యూ బాండ్ కు apply చేసుకోవచ్చు

(6 నెలల లోపు మాత్రమే)

👉 55 సంవత్సరాలు దాటి 3 లేక 4 నెలలు ప్రీమియం చెల్లించి ఆపిన వారు కూడా బ్యాలెన్స్ అమౌంట్ ను చెల్లించి కొత్త Bond పొందవచ్చు

👉ఎవరైనా 1995 నుండి ప్రీమియం చెల్లిస్తూ Bond కు apply చేసినా నేటివరకు రానివారు కొత్తగా apply చేసుకోమని చెప్పారు

APGLI వారి అఫిషియల్ ఫైనల్ పేమెంట్ కాలిక్యులేటర్

👉ప్రీమియం పెంచిన వారు 5 నెలల లోపు ఐతే షెడ్యూల్ copy ,టోకెన్ నెంబర్ తో apply చేసుకోవాలి.

(6 నెలలు దాటితే షెడ్యూల్ పెట్టకుండానే Bond ను జారిచేస్తాము)

👉2017 తరువాత missing క్రెడిట్స్ లేవు. అంతకు ముందు missing క్రెడిట్స్ ఉంటే షెడ్యూల్ ప్రకారం apply చేయండి

👉 మిస్సింగ్ క్రెడిట్స్ కి apply చేసేవారు good health సర్టిఫికెట్ పెట్టనవసరం లేదు

Download APGLI slips and Original bonds 

👉Bond విలువ 10 సంవత్సరాలకు రెట్టింపు అగును

👉మార్చ్ -2022 తరువాత వచ్చిన loans అప్లికేషన్ లు pendding లో ఉన్నావి. (అంతకు ముందు Loans క్లియర్ ఐనవి)

👉జులై -2021 వరకు రిటైర్మెంట్ ఐన వారి బాండ్స్ అమౌంట్ క్లియర్ ఐనవి.

👉సుమారు 30 కోట్లు అమౌంట్ ఉంటే pendding లో ఉన్న bills అన్ని క్లియర్ అగును

👉ఈరోజు వరకు సుమారు 150 మంది (death)మరణించిన వారివి pendding లో ఉన్నవి

Flash...   కంప్యూటర్లు, ఫోన్ లు ఎక్కువగా వాడేవారు కళ్లు జాగ్రత్త.. ఈ ఆహారాలు తినండి!

APGLI BONUS: ఇంతవరకు మీ APGLI మీద మీరు పొందిన బోనస్ ని ఒక్క క్లిక్ తో తెలుసుకొండి

👉Death క్లెయిమ్స్ ను క్లియర్ చేయడానికి Family సర్టిఫికెట్ కావాలి

👉 Bonds నందు నామినీ గా భార్య/భర్త/కొడుకు/కూతురు పేర్లు పెట్టుకుంటే మంచిది

👉APGLIC ప్రీమియం చెల్లింపు లు ప్రారంభించిన తరువాత 1 సంవత్సరం లోపు ఉద్యోగి మరణిస్తే Bond క్యాన్సిల్ చేస్తారు.అమౌంట్ ఏమి రాదు.

👉ప్రీమియం ప్రారంభించిన 1 సంవత్సరం తరువాత ఉద్యోగి మరణిస్తే నామినీకి Bond అమౌంట్  వస్తుంది

👉ప్రీమియం ప్రారంభించిన 3 సంవత్సరాల తరువాత ఉద్యోగి మరణిస్తే Bond అమౌంట్ మొత్తం నామినీకి ఇస్తారు.

మీ PF అకౌంట్ లో ఉన్న బాలన్స్  / Missing Credits  ఈ లింక్ లో తెలుసుకోండి