DOWNLOAD TRANSFER ORDERS OF COURT CASE

 కోర్టు కేసుతో నిలిచిపోయిన 7 జిల్లాల తెలుగు,  హిందీ భాష ఉపాధ్యాయుల బదిలీలకు ఏపి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ.  వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న బదిలీ ఉత్తర్వులు.

Download your transfer order with treasury id and password

password given by CSE to the registered Mobile number as text message. if any one lost their password pl contact your DEO office it member to resend it

SA Tel & Hin & Urdu  బదిలీ పొందిన వారందరూ May 27సాయంత్రం రిలీవు అయ్యి May 27 సాయంత్రం కాని,  May 28 ఉదయం గాని నూతన పాఠశాలలో విధులలో చేరాలి

DOWNLOAD TRANSFER ORDER 

Flash...   PENSIONERS DA (DR) GO MS 100 Dt:22.12.2021