Lungs Health: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయా?.. ఇలా తెలుసుకోండి..!

Lungs Health: మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగానే ఉన్నాయా?.. ఇలా  తెలుసుకోండి..! 


బలహీనమైన ఊపిరితిత్తుల ఆరోగ్యం శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర సమస్యలు తలెత్తుతాయి.. 

మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాలేదు అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తాయి. అవెంటో తెలుసుకుందామా

ఊపిరితిత్తుల ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు. ఈ సమస్య తరుచూ ఉండేవారు దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి

ఛాతీ నొప్పి.. చాలా ఎక్కువసార్లు ఛాతీ నొప్పి వస్తుంది. ఇలా రెగ్యూలర్ గా రావడమనేది ఊపిరితిత్తులతో సమస్య ఉందని అర్థం. ఏదైనా పరిస్థితులలో ఔషదం తీసుకోవడం లేదా ఇంటి నివారణలు తీసుకోకుండా నేరుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

బరువు తగ్గడం.. ఆకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం జరుగుతుంది.. అంటే శరీరంలో ఏదో ఒక రకమైన సమస్య ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఇది ఊపిరితిత్తుల సమస్య కూడా కావచ్చు.

ALSO READ: 

పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

ఎండకాలంలో రాగి జవ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

సబ్జా గింజలతో ఈ సమస్యలన్నీ మటుమాయం

ఇంటర్ అయ్యాక ఏ ఏ కోర్స్ లు చదవచ్చు.. వివరాలకు

టెన్త్ అయ్యాక విద్యార్థులు ఏ ఏ కోర్స్ లు చదవాలి .. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి  ? 

Flash...   Income Tax Clarifications on House Loan