NOTIONAL INCREMENTS TO ST TEACHERS: నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ


సెకండరీ స్కూల్‌ టీచర్లుగా 1997, 1998 డీఎస్సీలలోను, స్కూల్‌ అసిస్టెంట్లుగా 1997, 1998, 2000, 2001 డీఎస్సీల్లోను ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అన్‌ట్రెయిన్డ్‌ ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అవసరమైన వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జిల్లాల్లోని డీఈవోలు ఈ కేటగిరిలో ఉన్న ఎస్టీ ఉపాధ్యాయుల వివరాలు పంపించాలని విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వా రామలింగం మంగళవారం ఒక మెమో విడుదల చేశారు. ఇలా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

Ref: Representation of the President, Adivasi Teacher’s Association, A.P.. dated:03.01.2022.

A copy of the reference cited together with its enclosures is sent herewith to the C.S.E., and he is requested to examine the request of President, Adivasi Teacher’s Association, A.P., for sanction of notional increments to the entire untrained service to the ST Teachers, who were selected as SGTS through DSC 1997,1998 and School Assistants through DSC 1997, 1998, 2000 & 2001 on par with DSC-1989 untrained teachers, as per rules in force and furnish a detailed report with his specific recommendation to the Government immediately 

DOWNLOAD COPY 

Flash...   SCHOOL ATTENDANCE APP FOR STUDENTS AND TEACHERS USER MANUAL