Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు శరీరంలో వచ్చే 4 రకాల సమస్యలు !

Heart Attack Symptoms: గుండెపోటు వచ్చే ముందు శరీరంలో వచ్చే 4 రకాల సమస్యలు !

Heart Attack Symptoms: భారతదేశంలో గుండెపోటు మరణాలకు ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా నాలుగురిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారు.

ముఖ్యంగా యువతే ఈ గుండె సంబంధిత సమస్యలకు లోనవుతున్నారు. కావున తక్కువ వయసులో పలు రకాల శరీర సమస్యలు వస్తే అస్సలే విస్మరించవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

READ: బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట ఈ ఆహారాన్ని తినండి..?  

గుండెపోటు లక్షణాలు:

గుండె జబ్బులు చాలా తీవ్రమైన శరీర సమస్య. కాబట్టి బాడీలో కొన్ని ప్రత్యేక మార్పులు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఛాతీ నొప్పి:

గుండెపోటు రాకముందే ఛాతీలో నొప్పి, అసౌకర్యలు వంటి సమస్యలు వస్తాయి. ఇది గుండెపోటు యొక్క ముఖ్య లక్షణమని నిపుణులు తెలుపుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే.. వెంటనే చెకప్ చేయించుకోవాలి.

2. విపరీతమైన చెమట:

నిండు ఏసీ గదిలో కూడా కొంతమందికి చెమటలు పట్టడం తరచుగా చూస్తూ ఉంటారు. నిజానికి, ఇది పెద్ద ప్రమాదానికి సంకేతం. సాధారణంగా ఇటువంటి సమస్య గుండెపోటుకు ముందు వస్తుంది.

3. అలసట:

శరీరంలో గుండెపోటు ప్రమాదం పెరిగినప్పుడు.. తక్కువ పని చేసిన త్వరగా అలసిపోతారు.

4. టెన్షన్:

మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకుంటే.. శరీరంలోని ఇతర భాగాలలో కూడా సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటుకు ముందు ఒత్తిడి వస్తుంది. కావున ఇలాంటి సమస్య ఉంటే.. వైద్యుడిని సంప్రదించడం మంచిది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. teacherinfo.in  దీన్ని ధృవీకరించలేదు.)

ALSO READ:

1.సబ్జా గింజలతో ఈ సమస్యలన్నీ మటుమాయం

2. ఐదు కారణాల వల్ల జుట్టు తెల్లబడుతోంది.. అవేంటో తెలుసుకొని పరిష్కరించుకోండి..!

Flash...   FACIAL ATTENDANCE : ప్రభుత్వం మొండికేస్తే యాప్ డౌన్

3.మైగ్రేన్ సమస్య ఉన్నవారు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.