JIO OFFER: JIO వినియోగదారులకి సూపర్ ప్లాన్.. రు . 151 కె మూడు నెలల డేటా .. పూర్తి వివరాలు

JIO BEST PLANS, JIO WORK FORM HOME PACK, JIO 151 PLAN, JIO BUMBER DATA PACK  

jio వినియోగదారులకి సూపర్  ప్లాన్.. రు . 151 కె మూడు నెలల డేటా .. పూర్తి వివరాలు


 
The Rs 151 prepaid recharge plan of Jio brings a total of 8GB of data. This plan does not offer any voice calls benefits to customers. The validity of the plan is the same as that of your existing prepaid plan. This plan only gives you data benefits, along with the three-month Disney+ Hotstar subscription

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితం… మూడ్నెల్ల పాటు లభ్యం… రూ.151 పూర్తిగా డేటా ప్లాన్ … 90 రోజుల కాలపరిమితితో 8 జీబీ డేటా

రత టెలికాం రంగంలో విప్లవం అనదగ్గ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. రూ.151 విలువతో ఓ డేటా ప్లాన్ ను ప్రకటించింది. ఈ డేటా ప్లాన్ తీసుకుంటే 8 జీబీ డేటా లభిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. జియో తన కొత్త ప్లాన్ తో ఓ బంపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. 

ఇక ఈ రూ.151 ప్లాన్ ను కొనుగోలు చేసిన వారు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. అయితే ఏదైనా సాధారణ ప్లాన్ పై కొనసాగుతున్నప్పుడు మాత్రమే ఈ డేటా ప్లాన్ ను కొనుగోలు చేసే వీలుంటుంది. 

ఇవే కాకుండా రూ.333, రూ.583, రూ.783 ప్లాన్లను కూడా జియో ప్రకటించింది. వీటన్నింటిలోనూ మూడు నెలల కాలపరిమితితో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.

ALSO READ: 

Flash...   Cameras in Cell phones: సెల్ ఫోన్ లో ఏకెమెరా ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలుసా.