WEIGHT LOSS FOOD: బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట ఈ ఆహారాన్ని తినండి..?

 బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట ఈ ఆహారాన్ని తినండి..?

బరువు పెరగడానికీ, ఊబకాయానికి ప్రధాన కారణం మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. సరైన డైట్ లేకుంటే బరువు పెరగడమే కాకుండా అనేక వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్నది.

ముఖ్యంగా ప్రజలు ఫిట్ గా ఉండటానికి జిమ్ కి వెళ్లడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే వారు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనితో పాటు వారు తినే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవలసి ఉంటుంది. చాలామంది ప్రజలు జిమ్ము కు ముందు ఆ తర్వాత ఏమి తినాలి అనే విషయంపై ఎటువంటి అవగాహన ఉండకపోవచ్చు. అయితే ఈ క్రమంలో వారు తీసుకునే ఆహారం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. మధ్యాహ్న భోజనం పైన ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నట్లు ఓ సర్వేలో తెలియజేయడం జరిగింది. బరువు తగ్గాలనుకునేవారు.. ఆహారాన్ని ఏ విధంగా తినాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 READ: మహిళల్లో ఈ 4 లక్షణాలుకనిపిస్తే అది ఈ విటమిన్   లోపం కావచ్చు

1). మనం తినేటటువంటి ఆహారంలో ఓట్స్ ఇడ్లీ కూడా ఒకటి. ఇది ప్రోటీన్లు ఎక్కువగా ఉండడమే కాకుండా పిండిపదార్ధాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రాత్రి భోజనంలో మాత్రమే కాకుండా వీటిని అల్పాహారంలో కూడా తినడం చాలా ఆరోగ్యకరమని నిపుణులు తెలుపుతున్నారు.

READ: CIBIL స్కోర్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ఈజీగా చెక్చే సుకోచ్చు..!

2). కోకోనట్ రైస్ అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు.. వీటిని డైజేషన్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కోకోనట్ రైస్ లో క్యాబేజీని జోడించి ఈ ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

3). ఎగ్ చాట్ తినడంవల్ల ఇందులో ఉండే ప్రొటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు చాలా సమృద్ధిగా లభిస్తాయి. జిమ్ చేసే వాళ్ళే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా గుడ్లును తినవచ్చు. దీని ద్వారా బరువు నియంత్రించడానికి రాత్రి సమయాలలో కచ్చితంగా ఒక ఎగ్ తినవచ్చు. ఇందులో బచ్చలికూర, టమోటా, ఉల్లిపాయ తో పాటు ఇతర కూరగాయలను కూడా వేయించుకొని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుందట.

Flash...   13.03.2021 is working day for those.....

ALSO READ: 

పుచ్చకాయ కట్‌ చేయకుండానే ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?

ఎండకాలంలో రాగి జవ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

సబ్జా గింజలతో ఈ సమస్యలన్నీ మటుమాయం