ఉపాధ్యాయుల బదిలీల GO వారం రోజుల లోపు రావచ్చు

ఉపాధ్యాయుల బదిలీల GO వారం రోజుల లోపు రావచ్చు

బదిలీలకు మినిమం, మాక్సిమం సర్వీసుపై చర్చ అనంతరం ఫైనల్ చేస్తాము

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాగానే బదిలీలు, ప్రమోషన్స్ జరుగుతాయి

➧ 3, 4, 5 తరగతుల విలీనంపై కసరత్తు చేస్తున్నాము. అనంతరం అవసరం మేరకు కావాల్సిన SA పోస్టులను గుర్తించి ప్రమోషన్స్ ఇస్తాము

➧ +2  తరగతులు 292 పాఠశాలల్లో ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాము,  3వేల వరకు ప్రమోషన్స్ కి అవకాశం రావచ్చు

➧ గత వారంలో జరిగిన హింది, తెలుగు పండిట్ బదిలీలలో గ్రేవీన్స్ ఉంటే DEO గారి ద్వారా వెంటనే అప్లై చేసుకోవాలి

➧ ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేస్తాము, యాప్ లను తగ్గించబోతున్నాము

➧ హైస్కూల్స్ లో బ్లాక్ చేసిన పోస్టులను బ్లాక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము

➧ మున్సిపల్ పాఠశాలలను స్కూల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది

– AP పాఠశాల విద్యాశాఖ JD సర్వీసెస్  రామలింగం

Flash...   REVISED REAPPORTIONMENT CSE ORDERS