Amma vodi payment status in GSWS

 


AMMA VODI PAYMENT STATUS LINK:

మీ ఆధార్ లింక్ తో అమవొడి డబ్బులు మే account లో పడింది లేనిది ఈ కింది లింక్ లో easy గా తెలుసుకోండి . 

ఈ క్రింది 👇 లింక్ ద్వారారా అమ్మఒడి పథకానికి సంబంధించి….స్టేటస్ తెలుసుకోండి

రెండవ విడత ( అనగా మొదటి విడతలో వివిధ కారణాల వలన జమకాని) అమ్మఒడి అమౌంట్  ఈరోజు నుండి  విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ అవుతున్నాయి. వాటి యొక్క స్టేటస్ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చును

కాపు నేస్తం..వాహన మిత్ర స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు

 https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP 

👆 మదర్ ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మదర్ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.

Flash...   1 నుంచి 10వ తరగతి బాలబాలికలకు ఏకరూప (యూనిఫాం) దుస్తులు రూపకల్పనకు మార్గదర్శకాలు