Consistent Rhythms APP Latest Version 7.1.7 on Feb 16th 2023


Consistent Rhythms కి సంబంధించి అందరూ ప్రధానోపాధ్యాయులు app download చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి.. సచివాలయం సిబ్బంది పాఠశాలను visit చేసి ఏమైనా సమస్యలు ఉన్నయెడల వారి లాగిన్ లో  issues raise చేస్తారు… అలా చేసిన issues సంబంధిత ఇతర సచివాలయం సిబ్బంది లాగిన్ లో కనపడతాయి..   వారు ఆ సమస్య ను పరిష్కరించి  వారి లాగిన్ లో issue ను close చేస్తారు.. వారు issue ని close చేసిన తరువాత ప్రధానోపాధ్యాయుల లాగిన్ ఆ వివరాలు కనపడతాయి.. అవి చూసి satisfied / unsatisfied  అని remarks note చేయవలెను.. issues close  చేయడం కోసం సంబంధిత సచివాలయం సిబ్బంది వెంటనే సంప్రదించగలరు…

Raise చేసిన issue ఏ సచివాలయం సిబ్బంది కి సంబంధించినది అయితే వారిని కాంటాక్ట్ చేసి వెంటనే issue ని పరిష్కరించాల్సిందిగా కోరవలేను.

DOWNLAOD  CONSISTENT RHYTHMS APP 1.7.1 (Feb 16th)



HOW TO INSTALL AND LOGIN CONSISTENT RHYTHMS APP IN SCHOOLS 

Flash...   Know Vidyamruth Project uploaded status