SSC Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. 1411 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 SSC Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. 1411 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (SSC Job Notification) విడుదల చేసింది SSC. మొత్తం 1411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దిల్లీ పోలీస్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే.. పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

Head Constable [Assistant Wireless Operator (AWO)/Tele-Printer
Operator (TPO)]  in Delhi Police Examination, 2022

Pay Matrix: Pay Level-4 (Rs. 25500-81100)


IMPORTANCT DATES: 


Age Limit: 18 to 27 years as on 01.07.2022 (i.e. candidates born not before
02-07-1995 and not later than 01-07-2004 are eligible to apply). The upper
age limit will be relaxable only in the following cases:-
Essential Qualification:

 Educational Qualification (as on closing date of application form)
(i) Passed 10+2 (Senior Secondary) from a recognized Board with Science
& Mathematics as subjects.
OR
National Trade Certificate (NTC) in the trade of Mechanic-cum (ii) Professional Attainments: Operator Electronic Communication System.

(ii) Professional Attainments:

Proficiency in Computer Operation Qualifying in Nature. 
 Test of English word processing speed-1000 key depressions in
15 minutes. 
 Test of Basic Computer Functions:-
Opening/Closing of PC, printing, MS office usage, saving &
modification in typed text, paragraph setting & numbering, etc
Flash...   CRPF: నెలకి 75,000 జీతం తో సిఆర్పీఎఫ్ లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..