Top Priority : Child info 2022-23 Latest Update

Child info 2022-23 &  Students Verification Special Drive on 1.8.2022 at School Level.


ఈరోజు CSE వారు నిర్వహించిన Webex లో Child Info లో విద్యార్ధులు నమోదు గురించి తెలియజేసిన  అంశాలు.

1.త్వరలో జరుగు ఉపాధ్యాయుల బదిలీలలో ది31.07.2022 వరకు ఉన్న విధ్యార్ధులను మాత్రమే పరిగణలోనికి తీసుకొనుట జరుగుతుంది.

2.కావున జిల్లాలోని MEOs మరియు DI అందరూ మీ పరిధిలో ఉన్న MPP/ZPP/Govt/Municipal management లలో ఉన్న అందరి విద్యార్ధులను ది:31.7.2022 తేదీ లోపు 100% child info లో ఉండునట్లు చూసుకొనవలెను.

3.ప్రతి పాఠశాలలో చదువుతున్న విధ్యార్ధులు సంఖ్యకు ఎక్కువ గాని తక్కువ గాని ఉండకూడదు.

4.ఇప్పటికీ DEO కార్యలయం కి కొన్ని పాఠశాలలో Posts కొరకు విద్యార్ధులు వేరే పాఠశాలలో చేరిన ఈ పాఠశాలలో విద్యార్ధులను ఇంకా child info నుండి తీయడం లేదు అని Complaints చేస్తున్నారు. కావున ఇలా మీ పరిధిలో జరగకుండా జాగ్రత పడగలరు.

Students Verification Special Drive on 1.8.2022 at School Level.

ది: 1.8.22 న మీ పరిధిలో ఉన్న ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్ధుల సంఖ్యను Complex HM మరియు CRPs తో Physical గా verify చేయించుకోవాలి. వాటి వివరాలు అందరూ మీకు Whatsapp / Mail చేసిన Excel proforma లో ది: 1.8.22 న సాయంత్రం 4.00 గంటలోపు Hard మరియు Soft Copy లను DEO కార్యాలయానికి Mail చేయవలెను  – DEO, Eluru.

CHILDINFO OFFICIAL LINK

Flash...   ALL 26 DISTRICTS IMMS APP NEW USER IDs