Good sleep: సుఖమైన నిద్ర కోసం ఇలా చేయండి.

Good sleep: సుఖమైన  నిద్ర కోసం ఇలా చేయండి.

కొంతమందికి రాత్రిపూట సరిగా నిద్రపట్టదు. అలాంటి వారు సరైన మోతాదులో ఫైబర్‌ లభించే ఆహారాలను తీసుకోవాలి. ఓట్స్‌, పప్పులు, పండ్లు, కూరగాయల్లో ఫైబర్‌ ఉంటుంది. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. నిద్రించే ముందు కొంతసేపు బుక్స్ చదివితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే బెడ్‌రూమ్‌ కాస్త చల్లగా ఉండటం ముఖ్యం. 25-26 డిగ్రీల వాతావరణంలో నిద్ర బాగా పడుతుంది. మ్యూజిక్, యోగ వల్ల మెదడుకు విశ్రాంతి దొరికి నిద్రపడుతుంది.

Doing so helps ensure that your food choices support not just your sleep but all of your other health priorities as well.

Kiwi. …

Tart Cherries and Tart Cherry Juice. …

Malted Milk and Nighttime Milk. …

Fatty Fish. …

Nuts. …

Rice. …

Healthy Diet for Sleep. …

Sleep Hygiene

ALSO READ:

బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట ఈ ఆహారాన్ని తినండి..?

‘పిస్తా’తో బోలెడు ప్రయోజనాలు

మీరు వీటిని ఎక్కువగా తింటున్నారా? జాగ్రత్త!

Flash...   Energy Milk Drink: నెల రోజులు నిల్వ ఉండే ఎనర్జీ డ్రింక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఇలాగ ..