CPS TO OPS: సీపీఎస్‌ను రద్దు చేసిన ఝార్ఖండ్‌

CPS ను రద్దు చేసిన ఝార్ఖండ్‌ 

Old Pension Scheme In Jharkhand Latest News

The old pension scheme which was discontinued in 2004 is now being implemented again. The Jharkhand government has announced that it will bring back the old pension scheme for government employees. 

According to a PTI report, the old pension scheme will come into effect in Jharkhand from October 1. The state Cabinet has already approved the Standard Operating Procedure (SOP) for the implementation of the old pension scheme.

The Cabinet had on July 15 decided that the old pension scheme would be implemented back. With this, the new contributory pension scheme will be scrapped.

“In this regard, it was decided that a SOP will be framed for implementation of the scheme, which was approved by the cabinet today. The scheme will be considered effective from September 1,” Cabinet Secretary Vandana Dadel said on Thursday.

he old pension scheme was discontinued on April 1, 2004. It was replaced by the National Pension System (NPS). Under the old pension scheme, the entire pension amount is given by the government. In NPS, employees contribute 10 per cent of their salary towards pension while the state government contributes 14 per cent. 

Notably, implementing the old pension scheme was one of the key poll promises that Hemant Soren had made ahead of the Assembly elections in 2019. “Another promise fulfilled,” Chief Minister Hemant Soren said in a Tweet.

Flash...   Jobs: ఏజ్ ఎక్కువగా ఉందా? నో వర్రీ.. లక్షల్లో జీతం ఇచ్చే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ

The implementation of the old pension scheme would benefit about 1.5 lakh Jharkhand government employees

అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛను పథకం(సీపీఎస్‌) రద్దుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ససేమిరా అంటుండగా… మరోవైపు సీపీఎస్‌ను రద్దు చేస్తున్న రాష్ట్రాల జాబితా క్రమంగా పెరుగుతోంది. తాజాగా సీపీఎస్‌ రద్దు జాబితాలో ఝార్ఖండ్‌ చేసింది. ఇప్పటికే రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేయగా.. సెప్టెంబరు నుంచి పాత పింఛను విధానాన్ని అమలు చేయనున్నట్లు ఝార్ఖండ్‌ ప్రకటించింది. ఎలాంటి హామీలు ఇవ్వని రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేస్తుంటే.. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్‌ రద్దు చేయట్లేదని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. 

‘మరోపక్క సీపీఎస్‌ అమలు చేయాలని రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ పంపిన లేఖలో సీపీఎస్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించింది. దాని అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్‌ మొత్తాన్ని 10% నుంచి 14శాతానికి పెంచాలని ఆదేశించింది. ఉద్యోగసంఘాల నాయకులతో చర్చల సమయంలో సీపీఎస్‌ రద్దు చేస్తే కేంద్రం నట్లు, బోల్టులు బిగిస్తుందని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ లేఖ ఆధారంగానే పేర్కొని ఉంటారు’ అని వారు తెలిపారు.

Download OPS SOP by Jharkhand Govt copy in telugu