FACIAL ATTENDANCE APP – LEAVE MANAGEMENT

AP TEACHERS LEAVE MANAGEMENT SYSTEM IN FACIAL ATTENDANCE APP


ఇక నుంచి ప్రతి టీచర్ facial app లోనే సెలవు అప్లై చెయాలి . ఈ రోజు స్కూల్ అటెండన్స్ అప్ కొత్త వెర్షన్ కి అప్డేట్ చేసి అందులో ఈ లీవ్ management  మోడెల్ పెట్టడం జరిగింది 

  ప్రతి టీచర్ ముందు లీవ్ అకౌంట్ అప్డేట్ చేయవలసి ఉంది 
Facial యాప్ లో సెలవు module ని ఎలా అప్డేట్ చేయాలి వీడియో tutorial  

దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకోవలసిన ఫారం Download here

  

Flash...   STATE IDEAL TEACHERS AWARDEES (AIITA State awards)