Amazon Pay: మీ Amazon Pay ఖాతాలో డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లోకి ఎలా పంపాలో మీకు తెలుసా?

Amazon Pay: మీ Amazon Pay ఖాతాలో డబ్బు మీ బ్యాంకు అకౌంట్ లోకి ఎలా పంపాలో మీకు తెలుసా? ఈ సింపుల్ స్టెప్స్  అనుసరించండి.


ప్రస్తుతం ఈ వాలెట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని సంస్థలు ఈ వ్యాలెట్లను adopt చేసుకుంటున్నాయి.  ఇందులో భాగంగానే ప్రముఖ ఆన్ లైన్ e-commerce సైట్ Amazon,  Amazon Pay అనే వాలెట్ ను తీసుకొచ్చింది. దీంతో Amazon  APP  కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన రీఫండ్‌లు మరియు క్యాష్‌బ్యాక్‌లు Amazon  Pay బ్యాలెన్స్‌కు జోడించబడతాయని తెలిసింది. Amazon Pay బ్యాలెన్స్‌ని మళ్లీ Amazonలో వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే ఈ బ్యాలెన్స్ మీ ఖాతాకు కూడా బదిలీ చేయబడుతుందని మీకు తెలుసా? కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా Amazon Pay బ్యాలెన్స్‌ని మీ ఖాతాకు బదిలీ చేయవచ్చు. అయితే.. ఇందుకోసం మీరు KYC ని పూర్తి చేయాలి.

Currently, the use of these wallets has increased tremendously. With the increase in the use of smart phones and internet, all the transactions are done online. In this background, all organizations are adopting these wallets. As part of this, popular online e-commerce site Amazon has brought a wallet called Amazon Pay. With this, it is known that the refunds and cashbacks related to the items purchased on the Amazon app will be added to the Amazon Pay balance. Amazon Pay balance can be used to purchase goods on Amazon again. But did you know that this balance can also be transferred to your account? Amazon Pay balance can be transferred to your account by following some simple steps. But.. for this you need to complete KYC.

Flash...   Don't attempt Exam with Covid positive - Suresh

* First open the Amazon app.

* Then go to Amazon Pay section.

* Then click on Send Money and select ‘To Bank’ option.

* Enter IFSC code, account number, account name of the bank account to which you want to send money and click on Pay Now.

* Then enter the amount. Click on the Amazon Pay balance in the options from where you want to send the amount.

* Finally, if you click on Continue, the money will be transferred from Amazon Pay.

How to do KYC..

* To update KYC first go to Amazon app and select KYC section.

* After that you have to update your selfie photo.

* After that the required documents should be uploaded.

* OTP will be sent to the phone linked with Aadhaar card.

* After that the Amazon agent completes the verification through a video call. Confirmation message will come of KYC completion.

DOWNLOAD AMAZONE APP