OSCAR NOMINATIONS 2023: ఆస్కార్ నామినేషన్లు 2023.. పూర్తి జాబితా

Oscar Nominations 2023: ఆస్కార్ నామినేషన్లు 2023.. పూర్తి జాబితా

OSCAR NOMINATIONS 2023: గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈసారి ఆస్కార్ నామినేషన్లు అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. దీనికి కారణం RRR సినిమా బరిలో ఉండడమే! విదేశీయుల్లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ని చూసిన చిత్రబృందం ఆస్కార్‌ వరకు తీసుకెళ్తామని పెద్దఎత్తున ప్రచారాలు చేసింది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ వచ్చిన తర్వాత, RRR ఖచ్చితంగా ఆస్కార్‌కు నామినేట్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. ఎట్టకేలకు ఆ కల నెరవేరింది. RRRకి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ అందుకుంది. వివిధ భాషల నుంచి దాదాపు 300 సినిమాలు ఎంపికయ్యాయి. ఆస్కార్ సభ్యులు ఉత్తమ ప్రమాణాలు ఉన్న చిత్రాలపై ఓటింగ్ ద్వారా తుది జాబితాను ఎంపిక చేశారు.

అయితే.. ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అవుతుందన్న ఆశలు అడియాసలయ్యాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మినహా మిగిలిన ఏ కేటగిరీల్లోనూ RRR సినిమాకి చోటు దక్కలేదు. అలాగే.. ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా నామినేట్ అవుతాడని అభిమానులు ఆశించారు. #NTRForOscars అనే హ్యాష్‌ట్యాగ్ కూడా కొన్ని రోజుల నుండి ట్రెండింగ్‌లో ఉంది. కానీ.. ఆ ఆశలు నెరవేరలేదు. లగాన్‌ తర్వాత ఆస్కార్‌కు నామినేట్‌ అయిన రెండో భారతీయ చిత్రం ఇది. ప్రతిచోటా అన్నీ ఒకేసారి చరిత్ర సృష్టించాయి. దీనికి 11 కేటగిరీల్లో నామినేషన్లు వచ్చాయి. డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 2 భారతీయ డాక్యుమెంటరీలు చోటు దక్కించుకున్నాయి. 1 ది ఎలిఫెంట్ విస్పర్స్, 2.ఆల్ దట్ బ్రీత్. 

2023 ఆస్కార్ నామినేషన్ల పూర్తి జాబితా ….

ఉత్తమ చిత్రం

అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌

టాప్‌గన్‌: మావెరిక్‌

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌

ఎల్విస్‌

ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

ది ఫేబుల్‌మ్యాన్స్‌

టార్‌

ట్రయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌

ఉమెన్‌ టాకింగ్‌


ఉత్తమ దర్శకుడు

మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)

టడ్‌ ఫీల్డ్‌ (టార్‌)

రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)


ఉత్తమ నటుడు

ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌)

కొలిన్‌ ఫార్రెల్‌ (ది బాన్షీస్‌ ఆఫ్‌ ఇనిషైరైన్‌)

బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)

పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌)

బిల్‌ నిగీ (లివింగ్‌)


ఉత్తమ నటి

కేట్‌ బ్లాంషెట్‌ (టార్‌)

అన్నా దె అర్మాస్‌ (బ్లాండ్‌)

ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ)

మిషెల్‌ విలియమ్స్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)

మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)


ఒరిజినల్‌ సాంగ్‌

నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)

అప్లాజ్‌ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌)

హోల్డ్‌ మై హ్యాండ్‌ ( టాప్‌గన్‌: మార్వెరిక్‌)

లిఫ్ట్‌ మీ అప్‌ (బ్లాక్‌ పాంథర్‌)

ది ఈజ్‌ ఏ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)


ఉత్తమ సహాయ నటుడు

బ్రెన్డాన్‌ గ్లెసన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

బ్రైయిన్‌ టైరీ హెన్రీ (కాజ్‌వే)

జడ్‌ హిర్చ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)

బేరీ కియోఘాన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)


ఉత్తమ సహాయ నటి

ఆంజెలా బాస్సెట్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండ ఫరెవర్‌)

హాంగ్‌ చ్యూ (ది వేల్‌)

కెర్రీ కాండన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

స్టెఫానీ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)


బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌

బేబీలాన్‌ (మ్యారీ జోఫెర్స్‌)

బ్లాక్‌పాంథర్‌: వకండా ఫరెవర్‌ (రూథ్‌కార్టర్‌)

ఎల్విస్‌( కేథరిన్‌ మార్టిన్‌)

ఎవ్రీథింగ్‌, ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ (షెర్లీ కురాట)

మిసెస్‌ హారిస్‌ గోస్‌ టు పారిస్‌ (జెన్నీ బియావాన్‌)


బెస్ట్‌ సౌండ్‌

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌

అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌

Flash...   నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేశారా..?

ది బ్యాట్‌మెన్‌

ఎల్విస్‌

టాప్‌ గన్‌: మావరిక్‌


స్క్రీన్‌ప్లే

మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, టోనీ కుష్నర్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌)

టడ్‌ ఫీల్డ్‌ (థార్‌)

రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌)


ఉత్తమ సినిమాటోగ్రఫీ

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జేమ్స్‌ఫ్రెండ్‌)

బార్డో, ఫాల్స్‌ క్రానికల్‌ ఆఫ్‌ ఏ హ్యాండ్‌ఫుల్‌ ఆఫ్‌ ట్రూత్స్‌ (డారియస్‌ కోహోన్‌డ్జీ)

ఎల్విస్‌ (మ్యాండీ వాకర్‌)

ఎంపైర్‌ ఆఫ్‌ లైట్‌ (రోగర్‌ డీకిన్స్‌)

టార్‌ (ఫ్లోరైన్‌ హాఫ్‌మెస్టర్‌)


ఉత్తమ ఎడిటర్‌

మ్యాట్‌విల్లా, జోనాథన్‌ రెడ్మండ్‌ (ఎల్విస్‌)

పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

మోనికా విల్లీ (టార్‌)

ఎడీ హామిల్టన్‌ (టాప్‌గన్‌: మావరిక్‌)

మికెల్‌ ఇ. జి. నీల్సెన్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)

అర్జెంటీనా, 1985 (అర్జెంటీనా)

క్లోజ్‌ (బెల్జియం)

ఇయో (పోలండ్‌)

ది క్వైట్‌ గాళ్‌ (ఐర్లాండ్‌)

Best Picture

“All Quiet on the Western Front,” Malte Grunert, Producer

“Avatar: The Way of Water,” James Cameron and Jon Landau, Producers

“The Banshees of Inisherin,” Graham Broadbent, Pete Czernin and Martin McDonagh, Producers

“Elvis,” Baz Luhrmann, Catherine Martin, Gail Berman, Patrick McCormick and Schuyler Weiss, Producers

“Everything Everywhere All at Once,” Daniel Kwan, Daniel Scheinert and Jonathan Wang, Producers

“The Fabelmans,” Kristie Macosko Krieger, Steven Spielberg and Tony Kushner, Producers

“Tár,” Todd Field, Alexandra Milchan and Scott Lambert, Producers

“Top Gun: Maverick,” Tom Cruise, Christopher McQuarrie, David Ellison and Jerry Bruckheimer, Producers

“Triangle of Sadness,” Erik Hemmendorff and Philippe Bober, Producers

“Women Talking,” Dede Gardner, Jeremy Kleiner and Frances McDormand, Producers

Best Director 

Martin McDonagh (“The Banshees of Inisherin”) 

Daniel Kwan, Daniel Scheinert (“Everything Everywhere All at Once”) 

Steven Spielberg (“The Fabelmans”) 

Todd Field (“Tár”) 

Ruben Östlund (“Triangle of Sadness”)

Best Lead Actor

Austin Butler (“Elvis”) 

Colin Farrell (“The Banshees of Inisherin”) 

Brendan Fraser (“The Whale”) 

Paul Mescal (“Aftersun”) 

Bill Nighy (“Living”) 

Best Lead Actress

Cate Blanchett (“Tár”) 

Ana de Armas (“Blonde”) 

Andrea Riseborough (“To Leslie”)

Michelle Williams (“The Fabelmans”) 

Michelle Yeoh (“Everything Everywhere All at Once”)

Best Supporting Actor

Brendan Gleeson (“The Banshees of Inisherin”) 

Brian Tyree Henry (“Causeway”) 

Judd Hirsch (“The Fabelmans”)

Barry Keoghan (“The Banshees of Inisherin”) 

Ke Huy Quan (“Everything Everywhere All at Once”) 

Best Supporting Actress

Angela Bassett (“Black Panther: Wakanda Forever”) 

Hong Chau (“The Whale”) 

Kerry Condon (“The Banshees of Inisherin”) 

Jamie Lee Curtis (“Everything Everywhere All at Once”) 

Stephanie Hsu (“Everything Everywhere All at Once”)

Best Adapted Screenplay

“All Quiet on the Western Front,” Screenplay by Edward Berger, Lesley Paterson & Ian Stokell

“Glass Onion: A Knives Out Mystery,” Written by Rian Johnson

“Living,” Written by Kazuo Ishiguro

“Top Gun: Maverick,” Screenplay by Ehren Kruger and Eric Warren Singer and Christopher McQuarrie; Story by Peter Craig and Justin Marks

Flash...   BSNL: అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్.. రేటు చూసి షాకవుతున్న Jio, Airtel, Vi

“Women Talking,” Screenplay by Sarah Polley

Best Original Screenplay

“The Banshees of Inisherin,” Written by Martin McDonagh

“Everything Everywhere All at Once,” Written by Daniel Kwan & Daniel Scheinert

“The Fabelmans,” Written by Steven Spielberg & Tony Kushner

“Tár,” Written by Todd Field

“Triangle of Sadness,” Written by Ruben Östlund

Best Cinematography 

“All Quiet on the Western Front”, James Friend

“Bardo, False Chronicle of a Handful of Truths,” Darius Khondji

“Elvis,” Mandy Walker

“Empire of Light,” Roger Deakins

“Tár,” Florian Hoffmeister

Best Documentary Feature Film 

“All That Breathes,” Shaunak Sen, Aman Mann and Teddy Leifer

“All the Beauty and the Bloodshed,” Laura Poitras, Howard Gertler, John Lyons, Nan Goldin and Yoni Golijov

“Fire of Love,” Sara Dosa, Shane Boris and Ina Fichman

“A House Made of Splinters,” Simon Lereng Wilmont and Monica Hellström

“Navalny,” Daniel Roher, Odessa Rae, Diane Becker, Melanie Miller and Shane Boris

Best Documentary Short Film 

“The Elephant Whisperers,” Kartiki Gonsalves and Guneet Monga

“Haulout,” Evgenia Arbugaeva and Maxim Arbugaev

“How Do You Measure a Year?” Jay Rosenblatt

“The Martha Mitchell Effect,” Anne Alvergue and Beth Levison

“Stranger at the Gate,” Joshua Seftel and Conall Jones

Best Film Editing

“The Banshees of Inisherin,” Mikkel E.G. Nielsen

“Elvis,” Matt Villa and Jonathan Redmond

“Everything Everywhere All at Once,” Paul Rogers

“Tár,” Monika Willi

“Top Gun: Maverick,” Eddie Hamilton

Best International Feature Film 

“All Quiet on the Western Front” (Germany) 

“Argentina, 1985” (Argentina) 

“Close” (Belgium)

“EO” (Poland) 

“The Quiet Girl” (Ireland) 

Best Original Song 

“Applause” from “Tell It Like a Woman,” Music and Lyric by Diane Warren

“Hold My Hand” from “Top Gun: Maverick,” Music and Lyric by Lady Gaga and BloodPop

“Lift Me Up” from “Black Panther: Wakanda Forever,” Music by Tems, Rihanna, Ryan Coogler and Ludwig Goransson; Lyric by Tems and Ryan Coogler

“Naatu Naatu” from “RRR,” Music by M.M. Keeravaani; Lyric by Chandrabose  

“This Is a Life” from “Everything Everywhere All at Once,” Music by Ryan Lott, David Byrne and Mitski; Lyric by Ryan Lott and David Byrne 

Best Production Design 

“All Quiet on the Western Front,” Production Design: Christian M. Goldbeck; Set Decoration: Ernestine Hipper

“Avatar: The Way of Water,” Production Design: Dylan Cole and Ben Procter; Set Decoration: Vanessa Cole

“Babylon,” Production Design: Florencia Martin; Set Decoration: Anthony Carlino

“Elvis,” Production Design: Catherine Martin and Karen Murphy; Set Decoration: Bev Dunn

“The Fabelmans,” Production Design: Rick Carter; Set Decoration: Karen O’Hara

Best Visual Effects

Flash...   Pegasus Spyware: ఫోన్‌లోకి చొరబడితే.. అంతే సంగతి!

“All Quiet on the Western Front,” Frank Petzold, Viktor Müller, Markus Frank and Kamil Jafar

“Avatar: The Way of Water,” Joe Letteri, Richard Baneham, Eric Saindon and Daniel Barrett

“The Batman,” Dan Lemmon, Russell Earl, Anders Langlands and Dominic Tuohy

“Black Panther: Wakanda Forever,” Geoffrey Baumann, Craig Hammack, R. Christopher White and Dan Sudick

“Top Gun: Maverick,” Ryan Tudhope, Seth Hill, Bryan Litson and Scott R. Fisher

Best Animated Feature Film 

“Guillermo del Toro’s Pinocchio,” Guillermo del Toro, Mark Gustafson, Gary Ungar and Alex Bulkley

“Marcel the Shell With Shoes On,” Dean Fleischer Camp, Elisabeth Holm, Andrew Goldman, Caroline Kaplan and Paul Mezey

“Puss in Boots: The Last Wish,” Joel Crawford and Mark Swift

“The Sea Beast,” Chris Williams and Jed Schlanger

“Turning Red,” Domee Shi and Lindsey Collins

Best Animated Short Film

“The Boy, the Mole, the Fox and the Horse,” Charlie Mackesy and Matthew Freud

“The Flying Sailor,” Amanda Forbis and Wendy Tilby

“Ice Merchants,” João Gonzalez and Bruno Caetano

“My Year of Dicks,” Sara Gunnarsdóttir and Pamela Ribon

“An Ostrich Told Me the World Is Fake and I Think I Believe It,” Lachlan Pendragon

Best Costume Design 

“Babylon,” Mary Zophres

“Black Panther: Wakanda Forever,” Ruth Carter

“Elvis,” Catherine Martin

“Everything Everywhere All at Once,” Shirley Kurata

“Mrs. Harris Goes to Paris,” Jenny Beavan

Best Live Action Short

“An Irish Goodbye,” Tom Berkeley and Ross White

“Ivalu,” Anders Walter and Rebecca Pruzan

“Le Pupille,” Alice Rohrwacher and Alfonso Cuarón

“Night Ride,” Eirik Tveiten and Gaute Lid Larssen

“The Red Suitcase,” Cyrus Neshvad

Best Makeup and Hairstyling 

“All Quiet on the Western Front,” Heike Merker and Linda Eisenhamerová

“The Batman,” Naomi Donne, Mike Marino and Mike Fontaine

“Black Panther: Wakanda Forever,” Camille Friend and Joel Harlow

“Elvis,” Mark Coulier, Jason Baird and Aldo Signoretti

“The Whale,” Adrien Morot, Judy Chin and Anne Marie Bradley

Best Original Score 

“All Quiet on the Western Front,” Volker Bertelmann

“Babylon,” Justin Hurwitz

“The Banshees of Inisherin,” Carter Burwell

“Everything Everywhere All at Once,” Son Lux

“The Fabelmans,” John Williams

Best Sound

“All Quiet on the Western Front,” Viktor Prášil, Frank Kruse, Markus Stemler, Lars Ginzel and Stefan Korte

“Avatar: The Way of Water,” Julian Howarth, Gwendolyn Yates Whittle, Dick Bernstein, Christopher Boyes, Gary Summers and Michael Hedges

“The Batman,” Stuart Wilson, William Files, Douglas Murray and Andy Nelson

“Elvis,” David Lee, Wayne Pashley, Andy Nelson and Michael Keller

“Top Gun: Maverick,” Mark Weingarten, James H. Mather, Al Nelson, Chris Burdon and Mark Taylor