Andhra Pradesh: ఏపీ లో ఒంటిపూట బడులు గురించి.. టైమింగ్స్, వివరాలు..!

AP లో అప్పటి నుంచి ఒంటిపూట పాఠశాలలు. టైమింగ్స్ , వివరాలు


ఒకవైపు వైరల్ ఫీవర్లు.. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులు.. ఇలాంటి తరుణంలో దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్న పిల్లలను బడికి పంపవద్దని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. అయితే ఏపీలో ఒంటిపూట స్కూళ్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

Also ReadFA4 ALL SUBJECT KEY PAPERS

గతేడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ఏప్రిల్‌ 4 నుంచి  ఒంటిపూట తరగతులు ప్రారంభం కాగా.. ఈసారి సకాలంలో తరగతులు ప్రారంభమైనప్పటికీ ఏపీ విద్యాశాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇప్పటికే మార్చి 15 నుంచి తెలంగాణలో  ఒంటిపూట తరగతులు ప్రారంభమయ్యాయి.

Read Alsoడౌన్లొడ్ పదవ తరగతి హాల్ టికెట్స్   

కాగా, గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 4 నుంచి ఏపీలో  ఒంటిపూట స్కూల్స్ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Also Read:  SSC PRE-FINALS KEY PAPERS DOWNLOAD 

Source: TV9

Flash...   Sugar Tips: షుగర్ పేషెంట్లకు అద్భుతమైన చిట్కా.