Weather Forecast: AP ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ఆ జిల్లాల ప్రజలకు నిప్పులే .. IMD సీరియస్ వార్నింగ్..

 రెండు రోజులు ఆ జిల్లాల ప్రజలకు నిప్పులే .. IMD సీరియస్ వార్నింగ్..

ఎండలు మండిపోతున్నాయి.. ఎండ వేడిమికి పెద్ద పెద్ద రాళ్లు విరిగిపోతున్నాయి. మరి మన సామాన్యుల సంగతేంటి. మాడు పగిలిపోతుంది. మధ్యమధ్యలో రెండు రోజులుగా వర్షాలు కురిసి కాస్త ఊరటనిచ్చాయి..

ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే జడుసుకునే పరిస్థితిపరిస్థితి నెలకొంది. రానున్న రెండు రోజుల వాతావరణ పరిస్థితుల వివరాలను ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తాజాగా విడుదల చేసింది. ఎండలు మండిపోతాయని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: అనాధ పిల్లలకు నెలకు 4000 రూపాయలు అందించే స్కీం

గురువారం ఏపీలోని 126 మండలాల్లో, శుక్రవారం 108 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీడ ఉన్న ప్రాంతాల్లో ఉండాలని, మధ్యాహ్నం పూట బయటకు రావద్దని సూచించారు. ఏ పని ఉన్నా ఉదయం, సాయంత్రం వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గురువారం (126) వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్న మండలాలు:

వైఎస్ఆర్ 17లో అల్లూరి జిల్లా 8, అనకాపల్లి 17, తూర్పుగోదావరి 13, ఏలూరు 4, గుంటూరు 6, కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 6, నంద్యాల 1, ఎన్టీఆర్ 17, పల్నాడు 2, మన్యం 12, శ్రీకాకుళం 5, విశాఖ 2, విజయనగరం 4, జిల్లా. ఆయా ప్రాంతాల్లో వడగాల్పులు  ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read:

1.  కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బును డిపాసిట్ చేసిన గూగుల్ పే

2. మీ పిల్లలు ఫోన్​లో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలా..?

3. ఫ్లిప్‌కార్ట్ లో రూ.62 వేల ఏసీ కేవలం రూ.28 వేలకే..  

Flash...   SBI announces 8500 apprentice posts