Amma Vodi EKYC pending mothers account status

Amma Vodi EKYC pending mothers account status

2023 జూన్ 28 న అందరి అర్హత గల తల్లుల అకౌంట్ లో అమ్మ వోడి నాలుగో విడత సొమ్ము జమ కానున్న తరుణం లో రాష్ట్రము లో అన్ని జిల్లాల్లో అర్హత లిస్ట్ లు సచివాలయం నందు అందుబాటులో కలవు. ముందుగా ప్రతి తల్లి అకౌంట్ తాలూకా EKYC పూర్తి చేయవలసి ఉంది .ఇలా వేలిముద్ర’ వేసి అకౌంట్ లో మాత్రమే అమ్మ వోడి డబ్బులు పడతాయి . కనుక మీ సచివాలయం లో ఈ ప్రక్రియ పూర్తి చేయగలరు .

సచివాలయం లో ఆల్రెడీ నవరత్నాలు బెనిఫిషరీ మానేజ్మెంటు (MNB) నందు అమ్మఒడి ప్రొవిజినల్ ఎలిజిబుల్ లిస్ట్ లు అందుబాటులో కలవు . త్వరలో పాఠశాల వారి లిస్ట్ లుకూడా అందుబాటులోకి రాగలవు .

ఈ కింది లింక్ లో Ammavodi eKYC 2023-24 పెండింగ్ డాష్ బోర్డు కలదు . జిల్లా వారి మండల వారి చెక్ చేసుకోగలరు

AMMA VODI DISRCIT WISE ELIGIBLE STUDENTS

Flash...   AMMA VODI 2022: DISTRICT WISE E KYC STATUS LISTS

3 Comments

Comments are closed