మన పాఠశాల కిJVK ఐటమ్స్ రిసీవ్ చేసుకున్న తరువాత తప్పని సరిగా పేరెంట్స్ తో మొబైల్ అప్ నందు బయోమెట్రిక్ వేయించవలెను . దీనికి మనం JVK అప్ లో RECEIVED ఐటమ్స్ కనిపించాలి. మనం అక్కడ టిక్ ఉంటేనే పేరెంట్స్ తో బయోమెట్రిక్ వేయించటం అవును.
ఈ ప్రాసెస్ లో మనం చేయవలసినది ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం
JVK -4 application నందు అన్ని check boxes activate అవ్వనికి చేయవలసినవి…
Step -1 MRC నుండి Delivery report online చేయాలి..
Step -2 www.cse.ap.gov.in/home నందు Studentinfo login credentials ద్వారా login అయ్యి మీరు recieve చేసుకున్న Text Books ను Submit చేయాలి.
Step-3 అనంతరం JVK application నందు Modules > Verify recieved Items > acceptance OK చేసి MRC నుండి తీసుకున్న Delivery Challan upload చేయాలి.
Step-4 JVK application నందు Modules లో 1st class students Shoe size enter చేయాలి.
Finally మీరు JVK distribution కొరకు Check boxes activate అవుతాయి.. ఇప్పుడు మీరు Biometric Capture చేయగలరు.