HOW TO UPDATE TEXTBOOKS INDENT DISPATCH DETAILS IN CSE WEBSTIE
ప్రతి స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం కి సంబంధించి MRC ఆఫీస్ నుంచి స్కూల్ కి డిస్పాచ్ చేయబడిన టెక్స్ట్ బుక్స్ కి JVK అప్ నందు స్టూడెంట్ బయోమెట్రిక్ ద్వారా AUTHENTICATION చేయవలసి ఉంటుంది.
దీని కోసం ముందుగా ప్రతి పాఠశాల హెడ్ మాస్టర్ JVK అప్డేటెడ్ అప్ ని మొబైల్ లో ఇన్స్టాల్ చేయవలసి ఉంది .
ఈ కింది లింక్ లో అప్డేటెడ్ JVK APP ఇన్స్టాల్ చేసుకోండి.
JVK అప్ లో లాగిన్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్స్ ఆప్షన్ కనిపిస్తుంటే .. దానిలో మన స్కూల్ కి సంబంధించి మనం తీసుకున్న బుక్స్ అని టైటిల్స్ మొత్తం గా చూపించాలి. అలా చూపించని యెడల మనం CSE వెబ్సైటు నందు HM లాగిన్ లో Free Text Books-HM Received and Dispatch Details(2023-24) అనే దానిలో మన ఇండేటన్ తీసుకున్న వివిరాలు సబ్మిట్ చెయ్యాలి. అప్పుడే మన JVK అప్ లో TEXTBOOKS కనిపిస్తాయి .
ఈ ప్రాసెస్ ఎలా చెయ్యాలి అనే దాని గురించి ఈ కింది వీడియో చూసి అర్ధం చేసుకోవచ్చు
HOW TO UPDATE TEXT BOOKS RECEIVED DETAILS IN CSE SITE - HOW TO ADD TEXT BOOKS QUANTITY IN JVK APP