Amma Vodi EKYC : జగనన్న అమ్మ ఒడి డబ్బులు ఇంకా జమ కాలేదా..? టెన్షన్‌ వద్దు.. కింది కారణాలు అయి ఉండవచ్చు. ఇలా చెక్‌ చేసుకోండి

Amma Vodi EKYC : జగనన్న అమ్మ ఒడి డబ్బులు ఇంకా జమ కాలేదా..? టెన్షన్‌ వద్దు.. కింది కారణాలు అయి ఉండవచ్చు. ఇలా చెక్‌ చేసుకోండి

జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి, 5 రోజుల తర్వాత మీ ఖాతాలో మొత్తం జమ కాకపోతే, కారణాలు ఈ క్రింది విధంగా ఉండవచ్చు.

  • అమ్మ ఒడి పథకానికి జగనన్న అమ్మ ఒడి EKYC ప్రక్రియ అంటే కాస్త ఆలస్యంగా ప్రక్రియ మొదలైంది.
  • అమ్మ ఒడి ప్రారంభానికి రెండు రోజుల ముందే ప్రక్రియ ప్రారంభం కాగా చాలా మంది పేర్లు జాబితాలో కనిపించలేదు.
  • అలాగే అమ్మ ఒడి ప్రారంభించిన తర్వాత కూడా జగనన్న అమ్మ ఒడి EKYC ఎంపిక కొనసాగింది.
  • ఇది ఒక కారణమైతే.. ఈసారి అమ్మ ఒడి మొత్తం విడుదల కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం మరో ముఖ్య కారణం. దీంతో జులై 7లోపు ఎప్పుడైనా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది.
  • మీరు అర్హులుగా ఉండి జాబితాలో పేరు ఉన్నప్పటికీ మొత్తం చెల్లించకపోతే జూలై 7 నాటికి  జమ చేసే అవకాశం ఉంది.ఇంకా చాలా మందికి సొమ్ము అందలేదు కాబట్టి దశలవారీగా ఆ మొత్తాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి.

జగనన్న అమ్మఒడి మీ అకౌంట్ లో పడిందో లేదో ఇక్కడ తెలుసుకోండి

Flash...   Amma Vodi Reverification list as on 07.01.2020

3 Comments

  1. Benazeer Fathema

    sadeqshamsu12@gmail

  2. Benazeer Fathema

    Amma vodi status link not working properly when go to check shown message internal error 500 like that

  3. Pappula venkatarao

    Ammavodi inka raledu sir

Comments are closed