AP Group 1 Results : గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలు విడుదల – ఇంటర్వూలు ఎప్పుడంటే..?

AP Group 1 Results : గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలు విడుదల – ఇంటర్వూలు ఎప్పుడంటే..?

APPSC Group 1 Results: Group-1 Mains Results in AP. APPSC revealed that a total of 259 candidates qualified for the interview stage. The results are placed on the official website.

APPSC Group 1 Results: Andhra Pradesh Public Service Commission has given an important update regarding the recruitment of AP Group-1 posts. Mains results declared. It is known that a total of 5035 people appeared for the mains exams held from June 3 to 10. APPSC said that 259 of them qualified for the interview. Group-1 interviews will be conducted for the selected candidates from August 2

It is known that APPSC had issued Group 1 notification on September 30 last year to fill 111 vacant posts in the state. A total of 1,26,449 candidates have applied for these posts. On January 8 this year… 82.38 percent appeared for the preliminary examination conducted by APPSC in 297 examination centers in 18 districts. Officials who announced that they will announce the results as soon as possible… to everyone’s surprise… the prelims results were released within a record 20 days. APPSC, which announced the results in 1 : 50 method… 6,455 people have qualified for mains. The commission which conducted the mains exams for them… announced the results in just 34 days. The details of those who have qualified for the interviews have been made available on the website.

Flash...   AP TET 2024 ఫలితాల గురించి కీలక సమాచారం.. ఫలితాలు ఎప్పుడంటే..

Details of the posts to be filled:

  • Deputy Registrar Posts – 1
  • Assistant Audit Officer Posts – 1
  • Deputy Collector Posts – 10
  • Assistant Commissioner Posts – 12
  • Deputy Superintendent Posts – 13
  • Divisional/District Fire Officer Posts – 2
  • Assistant Treasury Officer/Assistant Accounts Officer Posts – 8
  • Regional Transport Officer Posts – 2
  • Mandal Parishad Development Officer Posts – 7
  • District Registrar Posts – 3
  • District Tribal Welfare Officer Posts – 1
  • District BC Welfare Officer Posts – 2
  • Municipal Commissioner Grade-II Posts – 6
  • Administrative Officer/Lay Secretary and Treasurer Grade-II Posts – 18
  • Assistant Audit Officer Posts – 4

మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు గాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వారిలో 39 మంది క్రీడా కోటా నుంచి ఎంపికయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు కేవలం 34 రోజుల్లోనే విడుదలయ్యాయి. జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు జరిగిన మెయిన్స్ పరీక్షకు 5035 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 259 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.

గ్రూప్-1 ఇంటర్వ్యూ తేదీలు ఇలా..

ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.ఏపీపీఎస్సీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, అవినీతి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో అన్ని మూల్యాంకన పరిశీలన కార్యక్రమాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించి సెప్టెంబర్ నాటికి అభ్యర్థుల రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేయాలని కమిషన్ భావిస్తోంది. ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం నియామకాలు సకాలంలో జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు.