The test items will be designed based on the textbooks adopted bythe Andhra Pradesh State Council of Educational Research and Training (AP SCERT).
The assessment tools will be designed to assess grade-specific skills.
The assessment tool will include both Multiple-Choice Questions(MCQs) and Free-Response Questions (FRs).
For Grade 3 to 8, each MCQ will have 4 options, and there will be only one correct answer for each question. For Grade 1 and 2, MCQs will have 3 options, and there will be only one correct answer for each question.
For the formative assessment, the number of MCQs has been set at 10. This allows for testing essential concepts while giving students sufficient time to answer the questions. It also takes into account the limited number of chapters being tested in each formative assessment.
6. 8 మరియు 9వ తరగతి విద్యార్థులకు ఓకేస్తాయి TOEFL ప్రశ్న పత్రాలు పార్ట్ – A ఇవ్వవలెను.
7. TOEFL ప్రశ్న పత్రాలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే ఇవ్వవలెను.
8. TOEFL ప్రశ్న పత్రం పార్ట్ – B పరీక్ష రోజే SCERT వారు ఆడియో క్లిప్పింగ్ రూపంలో వాట్సాప్ ద్వారా పంపించెదరు. ఆ క్లిప్పింగ్ విద్యార్థులకు వినిపించి పరీక్ష నిర్వహించవలెను.
9. ప్రింటెడ్ OMRs 1 నుండి 8వ తరగతి వరకు ప్రతీ విద్యార్థికి ఇవ్వడమైనది.
10. ఒకవేళ ఏ విద్యార్థి వివరాలు అయినా online చేయడం ఆలస్యం అయిన కారణంగా OMR ప్రింట్ చేయకపోతే Buffer OMRను ఉపయోగించవలెను.
11. OMR లు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఇవ్వవలెను.
12. 1 నుండి 200 ల వరకు ఉపయోగించిన OMR లు ఒక కవర్ లో ఉంచి అట్ట పెట్టెలో ఉంచవలెను.
13. ఏ పాఠశాలలో అయినా OMR ల సంఖ్య 200 దాటిన యెడల ప్రతీ 200 OMRలకు ఒక అట్ట పెట్టె ఉపయోగించవలెను.
14. Buffer OMR లు ఉపయోగించనవి MRC లొనే భద్రపరచవలెను.
15. పరీక్ష చివరి రోజున సాయంత్రం గం౹౹ 5.00 ని౹౹లకు OMR బాక్స్ లు * MRC కి అందజేయవలెను.
ToEFL
All about ToEFL : Just listen this audio clip
TOEFL practicing classes for 3,4,5 classes schedule released for 15 days
TOEFL Primary -Practice Test paper for 3,4,&5 classes