జులై 2023 నెల నుంచి AP ఉద్యోగులకి రావలసిన DA వివరాలు ఇవిగో ..

జులై 2023 నెల నుంచి AP ఉద్యోగులకి రావలసిన DA వివరాలు ఇవిగో ..
  • ఈ నెల (జూలై) జీతంతో 2.73% DA అమలు(GO MS NO.66)
  • GOMs.No.66 తేదీ 01-05-2023

    01.01.2022 నుండి అమలులోకి వచ్చే DA పెంపుతో కరువు భత్యం 20.02% నుండి 22.75%కి చేరిక
  • ఈ మంజూరైన డియర్‌నెస్ అలవెన్స్, జూలై, 2023 జీతంతో పాటు ఆగస్టు, 2023లో చెల్లించబడుతుంది.
  • 01.01.2022 నుండి 30.06.2023 వరకు డియర్‌నెస్ అలవెన్స్ చెల్లింపు ఖాతాపై బకాయిలు జమ చేయబడతాయి.
  • 1. D.A. Increased from 20.02% to 22.75% ( i.e. 2.73% )
    2. D.A. Arrears from 1/2022 TO 6/2023 (18 MONTHS) credited to ZPPF Accounts
    3. 10% of the D.A. Arrears from 1/2022 TO 6/2023 (18 MONTHS) credited to PRAN Accounts & 90% of the D.A. Arrears from 1/2022 TO 6/2023 (18 MONTHS) Paid in Cash
    4. Enhanced D.A. paid in cash w.e.f. 01-07-2023

కొత్త DA పెరుగుదల, Arrears వివరాలు ఒకే క్లిక్ తో కింది లింకు లో సాఫ్ట్వేర్ లో మీ మొబైలు లోనే చూసుకోవచ్చు

Flash...   AP ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% D A తో జీతం ఎంత పెరుగుతుందో ఇదిగో టేబుల్

1 Comment

Comments are closed