AMMA VODI eKYC pending lists as on 03.08.2023

AMMA VODI eKYC pending lists as on 03.08.2023

అమ్మఒడి కోసం మీ అకౌంట్ ekyc పూర్తి అయ్యిందా లేదా ఇక్కడ తెలుసుకోండి.


ఈ రోజుకి అమ్మ వోడి చాల మంది తల్లుల అకౌంట్ లో జమ కాలేదు . దానికి కారణం ekyc ఇంకను చాలామంది తల్లుల అకౌంట్ పూర్తికాలేదు . ఆగష్టు 3 నాటికి 68,441 అకౌంట్స్ పెండింగ్ చూపిస్తుంది .

ఈ కింది లింక్ లో సచివాలయం వారీ గా ఎవరి అకౌంట్ లు ekyc ఇంకను పెండింగ్ ఉన్నవో విద్యార్థి పేరు వారీగా చూసుకోవచ్చు .

మీ అకౌంట్ లో అమ్మ వోడి అమౌట్ జమ అయ్యిందా లేదా అనే విషయం ఈ కింది లింక్ లో తెలుసుకోండి

Flash...   AMMA VODI 2022 : ADHAR UPDATE NEEDED LISTS